ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్: 5 నగరాలపై ఆంక్షలు.. 630కి పైగా కేసులు నమోదు - కరోనా వైరస్​ తాజా వార్తలు

అంతుచిక్కని కరోనా వైరస్ ధాటికి చైనా విలవిలలాడుతోంది. ఈ వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వైరస్​కు కేంద్ర బిందువుగా భావిస్తోన్న వుహాన్​తో సహా మరో నాలుగు నగరాల రాకపోకలపై ఆంక్షలు విధించింది.

China seals five cities to halt spread of virulent coronavirus
కరోనా ఎఫెక్ట్: 5 నగరాలపై ఆంక్షలు.. 630కిపైగా కేసులు నమోదు
author img

By

Published : Jan 24, 2020, 5:34 AM IST

Updated : Feb 18, 2020, 4:56 AM IST

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా

కొత్తరకం వైరస్​ కరోనా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా 18 మంది మృతి చెందారు. 630 కేసులకు పైగా నమోదయ్యాయి. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు వుహాన్​ సహా మరో నాలుగు నగరాల రాకపోకలను నిషేధించింది చైనా ప్రభుత్వం. ప్రజారవాణా, రైలు, విమాన సర్వీసులను నిలిపివేసింది.

చైనాలోని 25 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 631 కరోనా వైరస్​ కేసులు నమోదయ్యాయి. బాధితుల సగటు వయసు 73గా అధికారులు తెలిపారు.

వుహాన్​ నగరానికి వెళ్లిన వారికే ఈ వైరస్​ వ్యాప్తి చెందినట్లు అధికారులు తొలుత భావించారు. అయితే తాజాగా ఆ నగరానికి ప్రయాణించని వారికి కూడా ఈ వైరస్​ వ్యాప్తి చెందినట్లు తెలిసింది.

ఈ వైరస్​ భయంతో బీజింగ్ సహా ప్రధాన నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలను రద్దు చేశారు. వసంత పండుగ సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించారు.

ఆరోగ్య అత్యవరస పరిస్థితి!

కరోనా వైరస్​ దృష్ట్యా ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధింపు పరిశీలనపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ప్రస్తుతం ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించడం లేదని తెలిపింది. ఈ నిర్ణయంతో ఆందోళనకర పరిస్థితి లేదు అని తమ అభిప్రాయం కాదని వివరించింది. చైనాలో ఇది అత్యవసర పరిస్థితి అయినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా కాదని పేర్కొంది.

ZCZC
PRI ESPL NAT WRG
.MUMBAI BES29
MH-FOETUS
Foetus found in trash box on long-distance train
         Mumbai, Jan 23 (PTI) A case has been registered
against an unidentified woman after a five-month-old dead
foetus was found in a trash box on a long-distance train at
the Lokmanya Tilak Terminus (LTT) here, the police said.
         The foetus was found on Wednesday evening, said senior
inspector Sushil Kamble of the Tilak Nagar police station.
         "We are going to send samples to the Forensic Science
Laboratory for a DNA test. We have registered an FIR under IPC
section 318 (secretly disposing of dead body of a child)
against the unidentified woman," he added.
         According to the doctors who examined the foetus,
it had been dumped at least three days ago, going by the stage
of its decomposition. PTI ZA
KRK
KRK
01232315
NNNN
Last Updated : Feb 18, 2020, 4:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.