ETV Bharat / international

'ఎన్​ఎస్​జీ'లో భారత్​ చేరికపై చైనా అక్కసు

అణు సరఫరాదారుల బృందం(ఎన్​ఏస్​జీ)లో భారత్‌ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న చైనా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. కజకిస్థాన్​లో జరుగుతున్న ఎన్​ఎస్​జీ వార్షిక సదస్సులో భారత్​కు సభ్యత్వంపై ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదని పేర్కొంది.

'ఎన్​ఎస్​జీ'లో భారత్​ చేరికపై చైనా అక్కసు
author img

By

Published : Jun 22, 2019, 8:47 AM IST

భారత్​పై మరోమారు తన అక్కసును వెళ్లగక్కింది చైనా. అణు సరఫరాదారుల బృందం(ఎన్​ఎస్​జీ)లో భారత్​కు సభ్యత్వం కల్పించే అంశంపై వ్యతిరేకతను మరోమారు వెల్లడించింది. కజకిస్థాన్‌ రాజధాని అస్థానాలో జరుగుతున్న ఎన్​ఎస్​జీ దేశాల రెండు రోజుల వార్షిక సదస్సులో భారత్​ ప్రవేశానికి సంబంధించి ఎలాంటి చర్చ జరిగే అవకాశం లేదని డ్రాగన్‌ దేశం పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాల ప్రవేశంపై ఏకాభిప్రాయానికి రానంతవరకు ఎన్​ఎస్​జీలో భారత్ ప్రవేశానికి అవకాశం లేదని తెలిపింది.

2016లో దరఖాస్తు

48 దేశాల కూటమి అయిన ఎన్​ఎస్​జీలో చేరేందుకు 2016లో దరఖాస్తు చేసింది భారత్​. మెజార్టీ సభ్యదేశాలు అనుకూలంగా ఉన్నా.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం( ఎన్​పీటీ) నియమ నిబంధనల పేరుతో భారత్‌ సభ్యత్వాన్ని చైనా అడ్డుకుంటోంది.

వ్యతిరేకం కాదంటూనే..

ఎన్​ఎస్​జీలో చేరటంపై తాము భారత్‌ సహా ఏ దేశానికి వ్యతిరేకం కాదంటూనే.. నియమ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నట్లు తెలిపింది చైనా. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాల చేరికకు కొన్ని నియమాలు ఉండాలని పేర్కొంది. ఆ ప్రత్యేక పరిస్థితులపై చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తోంది. అందుకు ఎలాంటి కాలపరిమితి లేదని డ్రాగన్​ దేశం తెలిపింది.

ఇదీ చూడండి: 'భారత్​పై వీసా పరిమితి విధిస్తే మాకే నష్టం'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide, excluding host country. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies
DIGITAL: No access Italy, Canada, India, MENA and the domestic territory of each event. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Queen's Club, London, England. 20th June 2019.
++CLIENT NOTE - AUDIO AS INCOMING. Kyrgios statements to umpire cannot be heard clearly+
1. 00:00 Kyrgios arguing with umpire during his math
2. 00:07 Kyrgios, UPSOUND (English): ''You're terrible at your job so I don't want to talk to you about it.'
3. 00:35 Kyrgios continues to argue with umpire
SOURCE: Tennis Properties Ltd.
DURATION:
STORYLINE:
Nick Kyrgios has been fined almost 14,000 pounds for his behaviour at Queen's Club.
The ATP hit the volatile Australian with a 7,500 US dollars fine for two counts of unsporting conduct in his match against Roberto Carballes Baena, and a further 10,000 dollars for another count against Felix Auger-Aliassime.
Kyrgios launched an expletive-laden rant at umpire Fergus Murphy after missing a set point against Carballes Baena, claiming the Spaniard had double-faulted.
The 24-year-old later told the umpire he was ''terrible'' at his job and reportedly accused a line judge of "rigging" the match.
A couple of hours after beating Carballes Baena, Kyrgios played 18-year-old Auger-Aliassime of Canada.
There, he collected a code violation from umpire James Keothavong after reacting to a disputed line call by smacking a ball out of the entire Queen's Club site.
Kyrgios lost in three sets to Auger-Aliassime.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.