ETV Bharat / international

శ్రీలంక పర్యటక రంగంపై పేలుళ్ల ప్రభావం! - పర్యాటక రంగం

శ్రీలంకను ఆదివారం వరుస బాంబు పేలుళ్లు కుదిపేశాయి. ఆ దేశ పర్యటక రంగాన్ని ఈ ఘటన కోలుకోలేని దెబ్బతీసే అవకాశముంది.

శ్రీలంక పర్యాటక రంగంపైనా పేలుళ్ల ప్రభావం
author img

By

Published : Apr 22, 2019, 9:16 AM IST

8 వరుస బాంబు పేలుళ్లతో ఆదివారం శ్రీలంక దద్దరిల్లింది. జనజీవనం స్తంభించింది. పేలుళ్లకు దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 450 మందిపైగా ప్రజలు క్షతగాత్రులయ్యారు. ఆదివారం నాటి ఘటన ఆ దేశ పర్యటక రంగంపైన భారీ ప్రభావం చూపే అవకాశముంది.

2018 నవంబరులో ఈ రంగం నుంచి రూ. 36 కోట్ల 27 లక్షలు అర్జించింది శ్రీలంక. గతేడాది సుమారు 23 లక్షల మంది విదేశీయులు లంకలో పర్యటించారు. పేలుళ్ల ఘటనతో వారి సంఖ్య భారీగా తగ్గిపోతుందని పర్యటక రంగంపై ఆధారపడ్డవారు ఆవేదన వ్యక్తం చేశారు.

భారతీయులే అధికం...

లంకలో పర్యటించే విదేశీయుల్లో అత్యధిక మంది భారతీయులే. 2018లో 4 లక్షల 50 మంది భారతీయులు పర్యటించారు. ఈ ఏడాది ఆ సంఖ్య పది లక్షలకు చేరుతుందని తొలుత అంచనా వేశారు. పేలుళ్లతో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశముంది.

ఇదీ చూడండి: 'శ్రీలంక పేలుళ్లలో ముగ్గురు భారతీయులు మృతి'

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Monday 22nd April, 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
BASKETBALL (NBA): Reaction after Golden State Warriors beat the Los Angeles Clippers 113-105 to take a commanding 3-1 lead in their first-round play-off series. Timings to be confirmed.
BASKETBALL (NBA): Reaction after Boston Celtics beat Indiana Pacers 110-106 to clinch their first round play-off series. Already Moved.
SOCCER: Bundesliga. Borussia Dortmund maintained their German league title chase with 4-0 win at Freiburg. Already Moved.
SOCCER: PAOK. Fan reaction as PAOK win the Greek league title for the first time in 34 years. Already Moved.
SOCCER: PSG. Reaction after Paris Saint-Germain beat Monaco 3-1 with Ligue 1 title already secured. Already Moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Regards,
SNTV London.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.