ETV Bharat / international

మంగోలియాలో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 6.7 తీవ్రత - 6.7-magnitude earthquake hits Mongolia: National Center for Seismology

మంగోలియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై తీవ్రత 6.7గా నమోదైంది.

6.7-magnitude earthquake hits Mongolia: National Center for Seismology
మంగోలియాలో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 6.7 తీవ్రత
author img

By

Published : Jan 12, 2021, 6:00 AM IST

మంగోలియా ఖాంఖ్​లోని టర్ట్ సమీపంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 6.7 తీవ్రత నమోదైనట్లు జర్మనీ భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది. 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.

భూకంపం కారణంగా ఇప్పటి వరకు జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.