ETV Bharat / international

జపాన్​లో 5.9 తీవ్రతతో భూకంపం- ముగ్గురికి గాయాలు

జపాన్​లో భూకంపం(Japan Earthquake News) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

japan earthquake
జపాన్​లో భూకంపం
author img

By

Published : Oct 6, 2021, 8:04 AM IST

జపాన్​లో బుధవారం ఉదయం భారీ భూకంపం(Japan Earthquake News) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత నమోదైంది. భూకంపం(Japan Earthquake News) కారణంగా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ మేరకు అక్కడి మీడియా తెలిపింది.

ఈశాన్య జపాన్​లోని హషికామీలోఉదయం 2:46గంటలకు భూమిలో ప్రకంపనలు(Japan Earthquake News) సంభవించాయని అధికారులు తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంలో 56 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పారు.

అయితే.. భూకంపం కారణంగా సునామీ సంభవించే ముప్పు లేదని జపాన్​ వాతావరణ శాఖ, స్థానిక అధికారులు తెలిపారు. ఈ భూంకంపం ధాటికి పెద్దగా ఆస్తి నష్టం ఏమీ వాటిల్లలేదని చెప్పారు. గత నెలలోనూ జపాన్​లోని వివిధ ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి.

ఇదీ చూడండి: 2019లో కొవిడ్‌ వ్యాప్తికి ముందే చైనా ఏర్పాట్లు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.