ETV Bharat / international

40 మంది విద్యార్థులపై కత్తితో దాడి - చైనా విద్యార్థలపై కత్తి దాడి

40 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులపై పాఠశాల కాపాలాదారుడు దాడి చేశాడు. ఈ సంఘటన చైనాలో జరిగింది. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

40 primary students, teachers stabbed in primary school in China
40 మంది విద్యార్థులపై కత్తితో దాడి
author img

By

Published : Jun 4, 2020, 12:17 PM IST

చైనాలో దారుణం జరిగింది. ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులపై కాపాలాదారుడు కత్తితో దాడి చేసినట్లు ఆ దేశ మీడియా తెలిపింది.

గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని 'చైనా డైలీ' వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గత కొన్ని సంవత్సరాల నుంచి చైనా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కత్తి దాడులు జరుగుతూనే ఉన్నాయి. కింధర్​ గార్డెన్​ (చిన్న పిల్లలు ఆడుకునే ఆట స్థలం), ప్రాథమిక పాఠశాలలేే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:ప్రపంచ వ్యాప్తంగా రోజుకు లక్ష దాటుతున్న కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.