ETV Bharat / international

23 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాక్​

author img

By

Published : Feb 14, 2020, 8:24 PM IST

Updated : Mar 1, 2020, 8:53 AM IST

తమ అధీనంలో ఉన్న సముద్రజలాల్లోకి చొరబడ్డారని భారత్​కు చెందిన 23 మంది జాలర్లను అరెస్టు చేశారు పాకిస్థాన్​ అధికారులు. జాలర్లకు చెందిన నాలుగు పడవలను జప్తు చేశారు.

23-indian-fishermen-apprehended-by-pak-off-guj-coast-official
23 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాక్​

తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడ్డారని గుజరాత్​ కచ్​ జిల్లాలోని జఖావ్​ తీరం సమీపంలో భారత జాలర్లను అదుపులోకి తీసుకుంది పాకిస్థాన్​. 4 పడవలను స్వాధీనం చేసుకున్న పొరుగుదేశం అధికారులు.. 23 మంది జాలర్లను అరెస్టు చేశారు.

చేపల వేటకు వెళ్లిన ఇరుదేశాల జాలర్లును పాక్​-భారత్​ తీరప్రాంత భద్రతాధికారులు అరెస్టు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. ఇలా రెండు దేశాలకు చెందిన వేలాది మత్స్యకారులు పొరుగు దేశాల జైళ్లలో మగ్గుతున్నారు.

రెండు దేశాల నేతలు ఈ విషయంపై చర్చించి త్వరగా పరిష్కారం చూపాలని మత్స్య పరిశ్రమ సంఘాలు కోరుతున్నాయి.

ఇదీ చూడండి:మేకలు కాస్తూ కలిశారు.. పోరాడి ప్రేమను గెలిపించుకున్నారు

Last Updated : Mar 1, 2020, 8:53 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.