ETV Bharat / international

ప్యారిస్​ వాతావరణ ఒప్పందానికి 'జీ-20' ఓటు - జీ-20

అమెరికా మినహా జీ-20 సభ్య దేశాలన్నీ ప్యారిస్​ వాతావరణ ఒప్పందానికి అంగీకరించాయి. స్థిరమైన ఒప్పందానికి కట్టుబడి ఉంటామనీ, సంపూర్ణంగా అమలు చేస్తామని ప్రమాణం చేశాయి.

ప్యారిస్​ వాతావరణ ఒప్పందానికి 'జీ-20' ఓటు
author img

By

Published : Jun 29, 2019, 2:02 PM IST

ప్యారిస్​ వాతావరణ ఒప్పందానికి జీ-20 సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. స్థిరమైన ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని ప్రమాణం చేశాయి. అమెరికా మాత్రం ఒప్పందాన్ని నిరాకరించింది.

గతేడాది జరిగిన జీ-20 సదస్సులో అమెరికా ఈ విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా మిగిలిన 19 సభ్య దేశాల ఆమోదంతో ఒప్పందం గట్టెక్కింది.

విపత్తుపై మోదీ కసరత్తు

ప్రకృతి విపత్తుల నుంచి ఉపశమనం పొందేందుకు దేశాలన్నీ కూటమిగా ఏర్పడాలని జీ-20 ముగింపు సమావేశంలో మోదీ పిలుపునిచ్చారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలు, ప్రజలు త్వరగా కోలుకునేలా అన్ని దేశాల్లో చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: మోదీ నిర్ణయంతో అమెరికా రైతులకు కష్టాలు

New Delhi, June 28 (ANI): Nawazuddin Siddiqui-starrer 'Bole Chudiyan' on Friday introduced a new member of their cast. The romantic drama will mark the directorial debut of Nawazuddin's brother, Shamas Nawab Siddiqui and will see Tamannaah Bhatia as the female lead. Filmmaker Anurag Kashyap will also be seen joining the cast of the film on Nawazuddin Siddiqui's request. 'Bole Chudiyan' which will be produced by Rajesh and Kiran Bhatia of Woodpecker Movies is set to be shot completely in Rajasthan. The movie will go on floors in June, although, the release date hasn't been revealed yet. After enthralling the viewers with the sequel version of Kollywood's horror-thriller 'Devi', the 28-year-old actress, Tamannaah Bhatia recently made heads turn with 'Khamoshi'. She has a big release lined up in the Tamil remake of 'Queen'.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.