ETV Bharat / international

కరోనాను జయించిన 100 ఏళ్ల వృద్ధుడు

author img

By

Published : Mar 9, 2020, 7:21 AM IST

చైనాలో వైరస్ సోకిన 100 ఏళ్ళ వృద్ధుడు ప్రస్తుతం కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వైరస్​ బారిన పడ్డ వారిలో అతి పెద్ద వయస్కుడిగా గుర్తించారు అధికారులు.

100-year-old Chinese man recovers from coronavirus
కరోనా నుంచి బయట పడ్డ 100ఏళ్ల వయసున్న తాత

చైనాలో కరోనా వైరస్​ బారిన పడ్డ 100 ఏళ్ల వృద్ధుడు కోలుకున్నాడు. వైరస్​ సోకిన అతి పెద్ద వయస్కుడిగా ఆయన్ను అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 24న ఈ మహమ్మారి కారణంగా ఆసుపత్రిలో చేరిన ఇతనికి.. 13 రోజుల పాటు చికిత్స అందించారు. ఆ సమయంలో రోగికి మెదడువాపు, హృదయ రోగ సంబంధింత వ్యాధులున్నట్లు వైద్యులు గుర్తించారు.

చైనాలో ఇప్పటి వరకు 80 వేల మంది వైరస్​ బారిన పడ్డారు. సుమారు 3000 మందికి పైగా కరోనా కాటుకు బలయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.