ETV Bharat / international

అమెరికాలో కార్చిచ్చు.. 400 ఎకరాలు దగ్ధం

అమెరికా ఫ్లోరిడాలో కార్చిచ్చు చెలరేగింది. సుమారు 400 ఎకరాలు ఈ మంటల్లో దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు.. అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. సమీప ప్రాంతాల్లోని ప్రజలను సరక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు.

Wildfires shut stretch of Interstate 75 in Florida
అమెరికాలో కార్చిచ్చు.. 400 ఎకరాలు దగ్ధం
author img

By

Published : May 14, 2020, 5:27 PM IST

అమెరికాలో కార్చిచ్చు

కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ... అమెరికాను మరో ప్రకృతి విపత్తు వణికిస్తోంది. ఫ్లోరిడాలో కార్చిచ్చు చెలరేగి.. సుమారు 400 ఎకరాలు బూడిదయ్యాయి. ఈ క్రమంలోనే వాయివ్య ఫ్లోరిడాలో కొన్ని ప్రాంతాలను నిర్బంధించారు. ఎగసిపడుతన్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది.

ఇప్పటికే ఈ దావానలం కారణంగా గోల్డెన్​ గేట్​ ఎస్టేట్స్​లోని కొల్లియర్​ ప్రాంతంలో సుమారు 30 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే సమీప ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.