ETV Bharat / international

క్యూబాపై మరోసారి ఉగ్రవాద ముద్ర: పాంపియో - Cuba as state sponsor of terrorism

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న దేశంగా క్యూబాపై ట్రంప్‌ సర్కారు తిరిగి ముద్రవేసింది. దేశంలోని ప్రజలను అణిచివేయడం, వెనిజువెలా సహా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం కోసం క్యూబా వనరులను వినియోగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆరోపించారు.

US re-designates Cuba as 'state sponsor of terrorism'
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా క్యూబా!
author img

By

Published : Jan 12, 2021, 7:17 AM IST

అధికారాన్ని బదిలీ చేసేందుకు వారం రోజులే సమయమున్న తరుణంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న దేశంగా క్యూబాపై ట్రంప్‌ సర్కారు తిరిగి ముద్రవేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి సహాయం చేయడం, ముష్కరుల కోసం స్థావరాల ఏర్పాటు వంటి కారణాలతో క్యూబాపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు.

దేశంలోని ప్రజలను అణిచివేయడం, వెనిజువెలా సహా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం కోసం క్యూబా వనరులను వినియోగిస్తున్నట్లు పాంపియో ఆరోపించారు. క్యూబాపై మొదటి నుంచి దృష్టి సారించినట్లు తెలిపారు. గతంలో ఒబామా ప్రభుత్వం క్యూబాపై ఉగ్రవాద ముద్రను తొలగించింది.

ఇదీ చూడండి: కరోనా టీకా రెండో డోసు తీసుకున్న బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.