ETV Bharat / international

అమెరికా లవ్స్ ఇండియా: ట్రంప్​ - America loves India

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు.. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనిపై స్పందించిన ట్రంప్... మోదీకి ధన్యవాదాలు చెప్పారు. భారతదేశాన్ని అమెరికా సర్వదా ప్రేమిస్తుంటుంది అని ఆయన పేర్కొన్నారు.

'Thank you my friend, America loves India': Trump replied PM Modi
అమెరికా లవ్స్ ఇండియా: ట్రంప్​
author img

By

Published : Jul 5, 2020, 8:18 AM IST

అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... అక్కడి ప్రజలు, అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ట్వీట్​ చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్.. మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

'Thank you my friend, America loves India': Trump replied PM Modi
అమెరికా లవ్స్ ఇండియా: ట్రంప్​

"నా ప్రియమైన స్నేహితుడికి ధన్యవాదాలు. అమెరికా భారతదేశాన్ని ప్రేమిస్తుంది!"

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

మోదీ శుభాకాంక్షలు

"అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు, యూఎస్ ప్రజలకు నా శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా.. స్వేచ్ఛ, మానవ విలువలను గౌరవిద్దాం."

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

దక్షిణ డకోటాలో జులై 4న నిర్వహించిన అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు ట్రంప్. అనంతరం మోదీ ట్వీట్​కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: 'వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.