అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్ఏ) జనాభా 2020 ఏప్రిల్ 1 నాటికి 331,449,281కు పెరిగినట్లు ప్రకటించింది సెన్సస్ బ్యూరో.
గత పదేళ్లలో ఆ దేశ జనాభా 7.4 శాతం మాత్రమే పెరిగినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఇదే రెండో అత్యల్ప జనాభా వృద్ధిగా పేర్కొంది.
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి విడుదలయ్యే జనాభా లెక్కలు సహా ఇతర గణాంకాలను.. అమెరికా ప్రభుత్వం లేదా స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్లు వివిధ అవసరాలకు వినియోగించుకుంటాయి.
ఇదీ చదవండి:మాస్కు ధరించలేదని ప్రధానికి జరిమానా!