ETV Bharat / international

అమెరికా నెబ్రాస్కాలో వరదలు- భారీగా ఆస్తినష్టం - Nebraska

అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. వంద కోట్ల డాలర్లకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు గవర్నర్​ ప్రకటించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

అమెరికా వరదలు
author img

By

Published : Mar 22, 2019, 3:59 PM IST

అమెరికా వరదలు

అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి.ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పంటలు, పశువులను కోల్పోయి... రైతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాష్ట్రంలో ఎటు చూసినా నీటి ప్రవాహాలే కనిపిస్తున్నాయి. హెలికాప్టర్లతో సహాయ చర్యలు చేపడుతున్నారు అధికారులు.

140 కోట్ల డాలర్ల ఆస్తి నష్టం

ఊహించని విపత్తుకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 1.4 బిలియన్​ డాలర్ల ఆస్తి నష్టం జరిగిందని గవర్నర్​ పీట్​ రిక్కెట్స్​ ప్రకటించారు. ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నెబ్రాస్కాలోని 74 ప్రాంతాలు, 85 నగరాల్లో అత్యయిక స్థితి ప్రకటించారు.

AP Video Delivery Log - 0500 GMT News
Friday, 22 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0446: Thailand Candidates Part no access Thailand 4202196
Political analysis ahead of Thailand elections
AP-APTN-0419: New Zealand Prayer Reaction AP Clients Only 4202195
Voxpops after New Zealand Friday prayer memorial
AP-APTN-0404: US AK Iditarod Dog Team Part must credit Iditarod Insider 4202194
Iditarod musher says he never mistreated dogs
AP-APTN-0354: Hong Kong Taiwan AP Clients Only 4202193
High-profile Taiwanese mayor arrives in Hong Kong
AP-APTN-0345: New Zealand Prayer 2 No access New Zealand 4202192
New Zealand observes week-anniversary of attack
AP-APTN-0341: Mexico US Asylum AP Clients Only 4202191
US policy on asylum seekers faces court challenge
AP-APTN-0330: China Explosion No access mainland China 4202189
Death toll in China plant explosion rises
AP-APTN-0320: Spain Lang Lang AP Clients Only 4202188
Famous pianist performs in Museo del Prado
AP-APTN-0310: New Zealand Prayer Fouda AP Clients Only 4202187
Imam pays tribute to NZ attack victims, PM
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.