ETV Bharat / international

విజయం సరే... వ్యర్థాల మాటేంటి: నిపుణులు - శకలాలు

భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి వల్ల అంతరిక్షంలో వ్యర్థాలు పెరిగాయని అమెరికా నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యర్థాలు ఇతర ఉపగ్రహాలను ఢీకొంటే ఘోర ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు

విజయం సరే... వ్యర్థాల మాటేంటి: నిపుణులు
author img

By

Published : Mar 29, 2019, 10:03 AM IST

భారత్ బుధవారం​ ప్రయోగించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి అంతరిక్షంలో వందల సంఖ్యలో శకలాలను మిగిల్చిందని అమెరికా రోదసీ​ నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యర్థాలను నివారించేందుకు ప్రపంచదేశాలు ఎన్నో ఏళ్లుగా కృషిచేస్తుంటే... ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

అంతరిక్షంలో వ్యర్థాలు సృష్టించరాదని అంతర్జాతీయంగా ఎలాంటి నిబంధన లేదని అమెరికా నెబ్రాస్కా-లింకన్​ విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఫ్రాన్స్​ ఓన్​ డెర్​ డంక్​ చెప్పారు. అయితే... ఇతర దేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏశాట్​ పరీక్ష నిర్వహించడం 1967 రోదసీ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనంటూ భారత్​ను తప్పుబట్టారు.

చిన్న పరిమాణంలో ఉండే వ్యర్థమైనా వేగంగా ఇతర ఉపగ్రహాలను ఢీకొంటే ఊహకందని ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు డంక్​. ప్రయోగం వల్ల ఏర్పడిన వ్యర్థాలు భూ వాతావరణంలో పడిపోవడానికి అనేక వారాలు పడుతుందని తెలిపారు.

ఇదీ చూడండీ: భారత్​ 'మిషన్​ శక్తి'పై అగ్రరాజ్యం మిశ్రమ స్పందన

RESTRICTION SUMMARY: NO ACCESS SOUTH KOREA
SHOTLIST:
SOUTH KOREAN POOL - NO ACCESS SOUTH KOREA
Seoul – 29 March 2019
1. South Korean senior presidential officer Yoon Do-han arriving for briefing
2. Various of Yoon
3. SOUNDBITE (Korean) Yoon Do-han, South Korean senior presidential officer:
"President Moon Jae-in and first lady Kim Jung-sook will visit the United States from April 10 to April 11 on the invitation from US President Trump and his first lady Melania. The two leaders will hold in-depth discussions on ways to strengthen bilateral cooperation for stepping up the alliance and establishing the peace system in the Korean Peninsula through its complete denuclearization."
4. Mid of Yoon
5. Pan from Yoon to journalists
STORYLINE:
South Korean President Moon Jae-in will travel to the United States next month for a summit with President Donald Trump on stalemated North Korean nuclear diplomacy, Seoul and Washington announced Friday.
It would be their first meeting since Trump's second summit with North Korean leader Kim Jong Un in Vietnam last month collapsed due to disputes on U.S.-led sanctions on the North. North Korea recently threatened to quit the nuclear diplomacy.
Moon, a liberal who favors greater ties with North Korea and a negotiated solution to the nuclear crisis, shuttled between Washington and Pyongyang to facilitate the nuclear diplomacy.
Moon's office announced Friday that the visit will take place April 10-11.
South Korean presidential official Yoon Do-han told a televised conference that the meeting will focus on strengthening their alliance and establishing peace system in the Korean Peninsula.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.