ETV Bharat / international

'ఇరాన్​ న్యూక్లియర్​ ప్లాంట్​పై ఆంక్షల మాఫీ రద్దు'

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్​ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ శ్వేతసౌధం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్​లోని పోర్డో న్యూక్లియర్ ప్లాంట్​పై విధించిన ఆంక్షల మాఫీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

'ఇరాన్​ న్యూక్లియర్​ ప్లాంట్​పై ఆంక్షల మాఫీ రద్దు'
author img

By

Published : Nov 19, 2019, 1:20 PM IST

ఇరాన్ ఫోర్డో న్యూక్లియర్​ ప్లాంట్​లో.. శుద్ధి పనులను తిరిగి ప్రారంభించిన ఇరాన్​పై మళ్లీ ఆంక్షలు విధించింది అమెరికా. పోర్డో న్యూక్లియర్ ప్లాంట్​పై ఇటీవల ప్రకటించిన ఆంక్షల మాఫీని రద్దు చేస్తున్నట్లు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు.

'యురేనియం శుద్ధిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఇరాన్​ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు. అందువల్ల పోర్డో ప్లాంట్​పై అమెరికా ప్రకటించిన ఆంక్షల మాఫీని రద్దు చేస్తున్నాం. ఇది డిసెంబర్ 15, 2019 నుంచి అమలులోకి వస్తుంది. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న అతి పెద్ద దేశానికి అవసరమైన యురేనియం శుద్ధి సున్నా మాత్రమే.'
-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.

యురేనియం శుద్ధి చేయడానికి సరైన కారణాలు ఇరాన్ వద్ద లేవని శుద్ధి ప్రక్రియను వెంటనే ఆపేయాలని పాంపియో స్పష్టం చేశారు.

ఇరాన్​తో జరిగిన అణు ఒప్పందం నుంచి 2015లో అమెరికా బయటకు వచ్చింది. చమురు ఎగుమతులపై ఆదారపడ్డ ఇరాన్​పై ఒత్తిడి తేవడానికి ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధింస్తోంది. ఇరాన్​తో అన్ని వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకువస్తోంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong Polytechnic University, Hong Kong - 17 November 2019
++MUTE++
1. STILL showing a protester preparing to fire a bow and arrow during a confrontation with police
STORYLINE:
A photograph showed one protester preparing to fire a bow and arrow during a confrontation with police at the Hong Kong Polytechnic University on Sunday.
Student protesters vowed to continue barricading themselves inside the University, despite police using tear gas and water cannon in a bid to drive them out.
A Hong Kong police officer was struck in the lower leg by an arrow during a face-off with protesters outside the university.
Police said the arrow struck a media liaison officer.
Photos posted on the police department Facebook page show the arrow sticking out of the officer’s leg.
Anti-government protesters fired arrows towards officers last week, but this was the first reported incident of anyone being hit.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.