ETV Bharat / international

విమానం కూలి మేయర్ కుటుంబం మృతి

కొలంబియాకు చెందిన డగ్లస్​ డీసీ-3 అనే విమానం కూలి 12 మంది మరణించినట్లు ఆ దేశ రక్షణ శాఖ అత్యవసర సేవల విభాగం తెలిపింది. ఇంజిన్​లో సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

కొలంబియాలో కూలిన విమానం
author img

By

Published : Mar 10, 2019, 7:25 AM IST

Updated : Mar 10, 2019, 9:19 AM IST

కొలంబియాలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మేయర్​ సహా ఆమె కుటుంబానికి చెందిన వారు ఉన్నారని ఆ దేశ రక్షణ శాఖ అత్యవసర సేవల విభాగం తెలిపింది. డగ్లస్​ డీసీ-3 అనే విమానం ప్రమాదానికి గురైనట్లు పౌర విమానయాన అధికారులు తెలిపారు.

శాన్​ జోస్​ డెల్​ గువియర్​, విల్లావిసెన్సియో నగరాల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్​లో సాంకేతిక లోపంతో విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. విల్లావిసెన్సియో సమీపంలో శిథిలాలనుఅధికారులు గుర్తించారు. విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ మరణించినట్లు నిర్ధరించారు.

మృతుల్లో తరైరా పురపాలిక నగర మేయర్​, ఆమె భర్త, కూతురు, విమాన యజమాని, పైలెట్​, కో పైలట్​, విమానయాన సాంకేతిక విభాగం సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు.

విమాన ప్రమాదంలో మరణించిన వారికి కొలంబియా అధ్యక్షుడు ఇవాన్​ డ్యూక్ నివాళులర్పించారు.

**SHOTLIST AND STORYLINE TO FOLLOW**
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social.
BROADCAST: No access Italy. Spain: No use before 3 hours after the end of the event. Regularly scheduled TV news bulletins or sports news bulletins only. No use on sports thematic channels, in sports anthology programmes, sports magazine programmes or other sports programmes. Max use 3 minutes per day. No more than 90 seconds per broadcast. No use until 4 hours after the last session of the relevant day of each event. Use within 48 hours. No archive.
DIGITAL: Digital use only for SNTV clients with digital rights licensed in their contracts providing the following restrictions are followed. No access digital clients in Spain and/or Italy. No use on sports thematic, motor sports, or other motorcycle thematic media. No access Youtube or social media platforms, ie Facebook, twitter, Instagram, Vine, Snapchat. Footage shall not be downloadable. Maximum use 3 minutes per day and 90 seconds per clip. No use until 4 hours after the last session of the relevant day of each event. Footage must be removed from digital media after 48 hours from the last session of the relevant day of each event. Advertising may be used before or after the content, providing any such advertising shall not create an association with the championship. No sponsorship. No archive.
For other uses contact Dorna sports at commercial.media@dorna.com.
For any questions regarding restrictions, please contact planning@sntv.com.
SHOTLIST: Losail International Circuit, Lusail, north of Doha, Qatar, 9th March, 2019
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Dorna
DURATION: 02:56
STORYLINE:
Last Updated : Mar 10, 2019, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.