ETV Bharat / international

Donald Trump: మాజీ అధ్యక్షుడికి ఫేస్​బుక్​ షాక్​!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)​ ఖాతాను రెండేళ్ల పాటు నిలిపివేస్తున్నట్లు ఫేస్​బుక్​ (Facebook) సంస్థ తెలిపింది​. జనవరి 7 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని, ఇంకా 19 నెలలు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Trump
డొనాల్డ్ ట్రంప్
author img

By

Published : Jun 5, 2021, 4:43 AM IST

Updated : Jun 5, 2021, 8:20 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఫేస్​బుక్(Facebook)​ ఖాతాను రెండేళ్ల పాటు నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. రెండేళ్ల తర్వాత ఈ నిర్ణయంపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొంది.

" జనవరి 6న ఫేస్​బుక్​ ద్వారా ట్రంప్​(Donald Trump) చేసిన పోస్టులు మా సంస్థ నియమాలను ఉల్లంఘించాయి. మేం డొనాల్డ్ ట్రంప్​ ఖాతాను రెండు సంవత్సరాల పాటు తొలగిస్తున్నాము. ఇది ఈ ఏడాది జనవరి 7 నుంచి అమల్లోకి వస్తుంది. ఇంకా 19 నెలలు కొనసాగుతుంది."

-- నిక్​ క్లెగ్​, ఫేస్​బుక్​ ప్రపంచ వ్యవహారాల ఉపాధ్యక్షుడు

జనవరి 6న అగ్రరాజ్యంలోని క్యాపిటల్ విధ్వంసానికి.. ట్రంప్ ఫేస్​బుక్​లో(Facebook) చేసిన పోస్టులే కారణమని ఫేస్​బుక్​ సంస్థ.. ట్రంప్ ఖాతాను తొలగించింది.

ఇదీ చదవండి : వివాదాస్పద పాలసీకి ఫేస్​బుక్ గుడ్​బై!

Last Updated : Jun 5, 2021, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.