ETV Bharat / international

'ఇరాన్​ వద్ద ఇక అణ్వాయుధాలు ఉండనివ్వను' - ఇరాన్​

అమెరికా-ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్​ను పలుమార్లు హెచ్చరించిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తాజాగా మరో ట్వీట్​ చేశారు. ఇరాన్​కు ఇక అణ్వాయుధాలు సమకూరనివ్వను అని పేర్కొన్నారు ట్రంప్.

Trump tweets Iran will 'never have a nuclear weapon'
'ఇరాన్​ వద్ద ఇక అణు ఆయుధాలు ఉండనివ్వను'
author img

By

Published : Jan 6, 2020, 11:55 PM IST

ఇరాన్​ రెండో అతి శక్తిమంతమైన వ్యక్తి ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చిన అనంతరం పశ్చిమాసియాలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్​ హెచ్చరిస్తోన్న నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్​ మరోసారి దూకుడు ప్రదర్శించారు.

ఇరాన్​ ​వద్ద ఇక అణ్వాయుధాలు ఉండనివ్వకుండా చేస్తామంటూ ట్రంప్​ తాజాగా ట్వీట్​ చేశారు. 2015లో ఇరాన్​తో అణు ఒప్పందం నుంచి ట్రంప్​ వైదొలిగిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సులేమానీ మరణంతో ఇవి తారస్థాయికి చేరాయి.

ట్రంప్​ అధికారాలకు చెక్​..!

అటు అమెరికాలో డెమోక్రాట్లు... అధ్యక్షుడు ట్రంప్​పై ఆగ్రహంగా ఉన్నారు. అధ్యక్షుడికి ఉన్న అమితమైన సైన్యాధికారాలను తగ్గించేందుకు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్​లో ఈ మేరకు ప్రతిపాదించి ఓటింగ్​ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఓటింగ్​కు తీసుకొచ్చే ప్రణాళికను స్పీకర్​ నాన్సీ పెలోసీ ప్రకటించారు.

ఇరాన్​ టాప్​ జనరల్​ ఖాసిం సులేమానీని హతమార్చేందుకు ట్రంప్​ ఆదేశాలివ్వడమే ఇందుకు కారణం.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide, excluding Brazil. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Tancredo Neves International Airport, Belo Horizonte, Brazil. 6th January 2020.
1. 00:00 Rafael Dudamel arrives at Belo Horizonte International Airport
2. 00:07 SOUNDBITE (Spanish): Rafael Dudamel, Atletico Mineiro head coach:
"I come here with a lot of enthusiasm. I simply chose Atletico Mineiro because of its greatness, its history. And because it is a great opportunity to come and win.
Reporter: What is your playing style?
"My style is winning (laughs). We want to win, to give great joy. We will meet with the players, talk with the directors in the club and we will put up a team that can play (against anyone)."
3. 00:43 Rafael Dudamel wearing an Atletico Mineiro hat signing autographs
4. 00:51 SOUNDBITE (Spanish): Rafael Dudamel, Atletico Mineiro head coach:
"We are aware that there is a lot of work ahead of us. I do not know any other way to enjoy my work than with winning. I am aware of the commitment and the responsibility that we are under now. We will work with a lot of enthusiasm and we will be fully focused, so that our fans at Atletico Mineiro can be very happy and that, every time they go to the stadium, they can leave smiling after every match."
5. 01:23 Rafael Dudamel meeting with Atletico Mineiro supporters
SOURCE: ESPN Brasil
DURATION: 01:44
STORYLINE:
Former Venezuela head coach Rafael Dudamel, who resigned last Thursday following a rift between himself and executives of the country's football federation, arrived in Belo Horizonte on Monday to take charge of Brazilian giants Atletico Mineiro.
Mineiro are the latest club to decide on the appointment of a foreign coach, after Flamengo's Jorge Jesus from Portugal and Santos' Jorge Sampaoli from Argentina respectively led their teams to first and second place in the Brazilian League.
Flamengo also won the Copa Libertadores - their first triumph in the prestigious competition since 1981.
Dudamel left his position in charge of Venezuela's national team after he admitted the breakdown in relationships would affect the team's preparations for the 2022 World Cup qualifying campaign, which starts in March.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.