ETV Bharat / international

ట్రంప్​ కీలక ట్వీట్​.. వాణిజ్య యుద్ధానికి స్వస్తి! - చైనా ఆర్థిక స్థితి గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అనిశ్చితిలి ఉన్నట్లు పేర్రకొన్నారు.

వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా వైస్​ ప్రీమియర్​ లియూల మధ్య శుక్రవారం కీలక సమావేశం జరగనుంది. లియూను కలవనున్నట్టు ట్రంప్​ ట్వీట్ చేశారు.

ట్రంప్​ కీలక ట్వీట్​.. వాణిజ్య యుద్ధానికి స్వస్తి!
author img

By

Published : Oct 11, 2019, 5:16 AM IST

Updated : Oct 11, 2019, 10:36 AM IST

ట్రంప్​ కీలక ట్వీట్​.. వాణిజ్య యుద్ధానికి స్వస్తి!

అమెరికా-చైనా మధ్య 15 నెలలుగా నెలకొన్న వాణిజ్యం యుద్ధం ప్రభావం యావత్​ ప్రపంచంపై పడింది. సమస్య పరిష్కారానికి ఇరు దేశాలు ఇప్పటివరకు ఎన్నో చర్చలు జరిపాయి. కానీ ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఓ​ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాతో జరుగుతున్న చర్చల్లో భాగంగా ఆ దేశ వైస్​ ప్రీమియర్​ లియూ హీతో శుక్రవారం సమావేశం కానున్నట్టు ప్రకటించారు.

అమెరికా-చైనా మధ్య గురువారం పునఃప్రారంభమైన ఉన్నత స్థాయి వాణిజ్య చర్చల్లో చైనా బృందానికి లియూ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రంప్ లీయూల భేటీ ఉండనుంది.

"ఉపాధ్యక్షుడు లియూతో శుక్రవారం నేను శ్వేతసౌధంలో సమావేశం కానున్నాను." - డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ట్రంప్​ ప్రకటనతో స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా కొనుగోళ్లు ఉపందుకున్నాయి.

ఈ ప్రకటనకు ముందు చైనాపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. చైనా ఆర్థిక వ్యవస్థ.. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అనిశ్చితిని ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని డ్రాగన్​ దేశం ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ ఏడాది ట్రంప్​- లియూ మధ్య ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిగాయి. వీరి సంప్రదింపుల తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొంతమేర తగ్గింది.

ఇదీ చూడండి: ఐరాస భద్రతా మండలి వేదికగా 'కశ్మీర్'​పై డ్రాగన్​ గురి!

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
++FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.++
++CLIPS CONTAIN EXTREME USE OF PROFANITY. PLEASE SCREEN BEFORE BROADCASTING++
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 11, 2019, 10:36 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.