ETV Bharat / international

"చర్యలు తీసుకోకుంటే సరిహద్దులు మూసేస్తాం" - మెక్సికో

అక్రమ వలసలపై మెక్సికోకు మరోమారు గట్టి హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్​ ట్రంప్​. వెంటనే చర్యలు తీసుకోపోతే వచ్చే వారంలోనే దక్షిణ సరిహద్దులు మూసివేస్తామని వెల్లడించారు.

ట్రంప్​
author img

By

Published : Mar 30, 2019, 8:54 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ మరోసారి మెక్సికోకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మెక్సికో నుంచి వస్తున్న అక్రమ వలసలను నియంత్రించకపోతే... వచ్చే వారంలోనే అమెరికా దక్షిణ సరిహద్దును మూసివేస్తామని ప్రకటించారు. ఇదే జరిగితే ఇరు దేశాల మధ్య వాణిజ్యపరంగా తీవ్ర ప్రభావం పడుతుంది.

అమెరికా వాణిజ్య విభాగం గణాంకాల ప్రకారం... ప్రస్తుతం అమెరికా, మెక్సికోల మధ్య ప్రతి రోజు 1.7 బిలియన్​ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. ఒకవేళ సరిహద్దు మూసేస్తే దీనిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతే కాదు దాదాపు 50 లక్షల మంది అమెరికన్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది.

అయినా ట్రంప్​ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను పరిహాసం చేయట్లేదని... కచ్చితంగా సరిహద్దులు మూసివేస్తామని ఉద్ఘాటించారు. దీర్ఘకాలం వరకు సరిహద్దులు మూసే ఉంచుతామని ట్రంప్​ హెచ్చరించారు.

"మెక్సికో తక్షణమే అమెరికాలోకి అక్రమ వలసలు ఆపకపోతే... దక్షిణ సరిహద్దులు మూసివేస్తాం" - ట్విట్టర్​లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​

TRUMP
ట్విట్టర్​లో ట్రంప్​

అక్రమ వలసలను ఆపేందుకు గోడను నిర్మిస్తానని ట్రంప్​ రెండేళ్లుగా చెబుతున్నారు. అయితే ఇందుకు నిధులు ఇచ్చేందుకు అమెరికా కాంగ్రెస్​ అమోదం తెలపడం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్​ పదేపదే సరిహద్దులు మూసివేతపై ప్రకటనలు చేస్తున్నారు.​

AP Video Delivery Log - 1200 GMT News
Saturday, 30 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1158: Slovakia Elections Sefcovic AP Clients Only 4203557
Candidate Sefcovic votes, calls for big turnout
AP-APTN-1144: Iraq Pilgrims AP Clients Only 4203553
Police increase security around Shiite shrine
AP-APTN-1110: Gaza Protest 3 AP Clients Only 4203551
Israelis fire tear gas to protesters at fence
AP-APTN-1104: Gaza Funeral AP Clients Only 4203549
Funeral of Palestinian killed by Israeli forces

AP-APTN-1048: Gaza Protest 2 AP Clients Only 4203547
Hundreds of protesters at border, tear gas fired
AP-APTN-1034: UK Eurostar Disruption AP Clients Only 4203543
Trespasser arrested after train disruption
AP-APTN-1034: Tunisia Arab League AP Clients Only 4203545
UN Sec Gen arrives for meeting of Arab League
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.