ETV Bharat / international

జీ-20 వేదికగా జిన్​పింగ్​, పుతిన్​లతో భేటీ: ట్రంప్​ - ట్రంప్​

జూన్​ నెలలో జపాన్​లో జరిగే జీ-20 దేశాల సమావేశంలో భాగంగా చైనా, రష్యా దేశాల అధ్యక్షులతో భేటీ కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. చైనా-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇరువురి భేటీపై ట్రంప్​ ప్రకటనతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

జీ-20 వేదికగా జిన్​పింగ్​, పుతిన్​లతో భేటీ: ట్రంప్​
author img

By

Published : May 14, 2019, 6:22 AM IST

Updated : May 14, 2019, 8:07 AM IST

జీ-20 వేదికగా జిన్​పింగ్​, పుతిన్​లతో భేటీ: ట్రంప్​

జపాన్​లో జూన్​ నెలలో జరగబోయే జీ-20 దేశాల సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో భేటీ కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. చైనా అధ్యక్షుడితో సమావేశం మంచి ఫలితాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్​తోనూ చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు ట్రంప్​.

అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ట్రంప్​ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య సానుకూల ఒప్పందం కుదరాలని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

భారత ఎన్నికల అనంతరం...

భారత్​లో సాధారణ ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయి. అధికారం చేపట్టే భారత ప్రధాని... ఎన్నికల అనంతరం తొలిసారి అమెరికా అధ్యక్షుడిని కలిసే అవకాశముంది. కానీ జిన్​పింగ్​, పుతిన్​లతో భేటీ మినహా ఇతర దేశాలతో జరిగే సమావేశాలను ట్రంప్​ ప్రకటించలేదు.

ఇదీ చూడండి: 'అర్హత పరీక్షల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు'

AP Video Delivery Log - 2000 GMT News
Monday, 13 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1953: Mali French Soldiers 30 days news use only 4210684
French soldiers killed in Burkina Faso leave Mali
AP-APTN-1947: Belgium EU Iran AP Clients Only 4210682
US to allies: 'Iran is an escalating threat'
AP-APTN-1947: US WH Trump China AP Clients Only 4210680
Trump threatens more action in China trade fight
AP-APTN-1931: Yemen Houthi AP Clients Only 4210681
Houthis: we have given aid groups access to Yemen
AP-APTN-1925: Italy Floods Mandatory credit; Do not obscure logo 4210679
Heavy rains cause flooding in northern Italy
AP-APTN-1918: Pakistan Blast AP Clients Only 4210677
Several police killed by motorbike bomb in Quetta
AP-APTN-1913: Russia China 3 AP Clients Only 4210674
Wang on Russia cooperation, US trade tariffs
AP-APTN-1853: Russia China Putin No access Russia; No access by Eurovision 4210673
Russian president meets Chinese FM in Sochi
AP-APTN-1851: US TX Missing Girl AP Clients Only 4210671
Missing Texas girl’s mother heckled at court
AP-APTN-1845: Sudan Tension AP Clients Only 4210670
Sudan forces open fire on protesters, injure 3
AP-APTN-1833: US College Bribery Court Arrivals AP Clients Only 4210668
Huffman arrives to plead guilty in college scam
AP-APTN-1832: Argentina Lawmaker Attack AP Clients Only 4210662
Argentine politicians mourn killed lawmaker
AP-APTN-1820: EU Mogherini Iran AP Clients only 4210665
Mogherini: EU advocates 'maximum restraint' on Iran
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 14, 2019, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.