ETV Bharat / international

'అభిశంసిస్తే తిరిగి నేను గెలవడం సులభం' - election

డెమొక్రటిక్​ చట్టసభ్యులు తనపై అభిశంసన ప్రక్రియను వేగవంతం చేస్తే అది తనకే లబ్ధి చేకూరుస్తుందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. 2020 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు అవకాశాలు బలపడతాయన్నారు.

'అభిశంసనకు గురయితే తిరిగి ఎన్నికవటం సులభం'
author img

By

Published : Jun 24, 2019, 7:04 AM IST

తాను అభిశంసనకు గురైతే 2020 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి విజయం సాధించటం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. డెమొక్రటిక్​ చట్టసభ్యులు తనపై అభిశంసన పెట్టేందుకు ప్రక్రియను వేగవంతం చేస్తే వచ్చే ఎన్నికల్లో తన గెలుపు అవకాశాలు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు.

'మీట్​ ది ప్రెస్​' కార్యక్రమంలో భాగంగా అభిశంసనను మంచి రాజకీయ అస్త్రంగా భావిస్తున్నారా? అనే ప్రశ్నకు 'నేను ఎన్నికల్లో సులభంగా గెలుస్తాననే అనుకుంటున్నా' అని సమాధానమిచ్చారు ట్రంప్​.

"2016 ఎన్నికల ప్రచారంపై.. ఎఫ్​బీఐ కౌంటర్​ ఇంటెలిజెన్స్​ దర్యాప్తు చట్టవిరుద్ధం. నేను ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలు చేయలేదు. నేను తప్పు చేశాననే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేనప్పుడు అభిశంసన చాలా అన్యాయమైన విషయం​. మ్యూలర్​ నివేదికను పరిశీలిస్తే ఎలాంటి తప్పు జరగలేదని తెలుస్తుంది."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

అభిశంసన పెట్టాలన్న డెమొక్రట్ల ప్రతిపాదనను నాన్సీ పెలోసీ వ్యతిరేకిస్తున్నట్లు గుర్తు చేశారు ట్రంప్​. అది 2020 ఎన్నికల్లో వారి అవకాశాలకు హాని కలిగిస్తుందని ఆమె నమ్ముతున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: 'ట్రంప్​ నిర్ణయాన్ని బలహీనతగా ప్రచారం చేయొద్దు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
REPUBLICAN PEOPLE'S PARTY POOL - AP CLIENTS ONLY
Istanbul - 23 June 2019
++NIGHT SHOTS++
1. Various of crowds celebrating Ekrem Imamoglu's victory in mayoral race, with music and dancing in the streets, holding up mobile phone lights and waving flags
2. Mid of crowd chanting
3. Party bus arriving amid red flares
4. Top shot of bus amid thousands of cheering protesters
5. Mid of bus, celebrations
6. Top shot of celebrations
STORYLINE:
Thousands gathered in Istanbul late on Sunday to celebrate, after Turkish opposition candidate Ekrem Imamoglu won a repeat mayoral election, defeating President Recep Tayyip Erdogan's candidate for the second time.
Erdogan congratulated Imamoglu in a Tweet on Sunday night.
Imamoglu's opponent, former Turkish Prime Minister Binali Yildirim, conceded moments after early returns showed him trailing well behind Imamoglu, with 54% to 45%.
The outcome means Turkey's largest city won't be governed by Erdogan's party or its predecessor for the first time in 25 years.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.