ETV Bharat / international

'మూర్ఖంగా ప్రవర్తిస్తే.. భారీ మూల్యం చెల్లించకతప్పదు' - అమెరికా యుద్ధ నౌక

సున్నితమైన పశ్చిమాసియా ప్రాంతంలో మూర్ఖపు చర్యలకు దిగితే.. ఇరాన్ భారీ మూల్యం చెల్లించకతప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్​ డ్రోన్​ను అమెరికా యుద్ధనౌక కూల్చివేసిందనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది.

'మూర్ఖంగా ప్రవర్తిస్తే... భారీ మూల్యం చెల్లించకతప్పదు'
author img

By

Published : Jul 20, 2019, 6:46 AM IST

Updated : Jul 20, 2019, 9:02 AM IST

'మూర్ఖంగా ప్రవర్తిస్తే.. భారీ మూల్యం చెల్లించకతప్పదు'

ఇరాన్​ డ్రోన్​ను అమెరికా యుద్ధ నౌక ధ్వంసం చేసిందని, ఈ అంశమై ఎలాంటి అనుమానాలకు తావులేదని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ స్పష్టం చేశారు. తమతో ఘర్షణకు దిగితే ఇరాన్​ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు.

హోర్ముజ్​ జలసంధి వద్ద గురువారం నాడు ఇరాన్ డ్రోన్​ను కూల్చివేశామని ట్రంప్ పునరుద్ఘాటించారు. డ్రోన్ కూల్చివేతకు సాక్ష్యంగా వీడియో సహా ఇతర ఆధారాలను అధ్యక్ష కార్యాలయం, రక్షణ విభాగం పెంటగాన్ విడుదల చేయలేదు.

"అమెరికా యుద్ధనౌకకు 915 మీటర్ల సమీపానికి ఇరానియన్​ డ్రోన్​ వచ్చింది. వెనక్కు వెళ్లాలని పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా విస్మరించింది. తప్పని పరిస్థితుల్లో రక్షణాత్మక చర్యగా యూఎస్​ఎస్​ బాక్సర్​ యుద్ధనౌక ఆ డ్రోన్​ను నేలకూల్చింది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు." - డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.

అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాన్​బోల్డన్ కూడా ఇరాన్ డ్రోన్​ను అమెరికా యుద్ధనౌక కూల్చివేసిందని స్పష్టం చేశారు.

మా డ్రోన్​లన్నీ సురక్షితం...

పర్షియన్​ గల్ఫ్​లోని తమ డ్రోన్​లన్నీ సురక్షితంగా స్థావరాలకు చేరుకున్నాయని ఇరాన్ సాయుధ దళాలు స్పష్టం చేశాయి.

'భారీ మూల్యం చెల్లించక తప్పదు..'

ఇరాన్​తో ఘర్షణపై అమెరికాకు ఏ మాత్రం ఆందోళన లేదని ​ ట్రంప్ వ్యాఖ్యానించారు. సున్నితమైన హోర్ముజ్​ ప్రాంతంలో 'మూర్ఖపు చర్యలకు దిగితే' ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

"ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులు మనకు ఉన్నారు. మన వద్ద ప్రపంచంలోనే గొప్ప పరికరాలు ఉన్నాయి. భయంకరమైన గొప్ప ఓడలు మన దగ్గర ఉన్నాయి. మేము వాటిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. వారు (ఇరాన్​) మూర్ఖంగా ఏమీ చేయబోరని మేము ఆశిస్తున్నాం. ఒక వేళ వారు అలాంటి పనులు చేస్తే, ఎవరూ చెల్లించనటువంటి భారీ మూల్యం చెల్లించక తప్పదు."- డొనాల్డ్​ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.

పశ్చిమాసియాలో పరస్పరం రెచ్చ గొట్టుకుంటున్న అమెరికా, ఇరాన్​లు ఉద్రిక్తతలను తారస్థాయికి తీసుకుపోతున్నాయి.

ఇదీ చూడండి: చంద్రయాన్​: తొలి అడుగుకు అర్ధ శతాబ్దం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington, DC - 19 July 2019
1. UPSOUND: Wide side shot of Trump listening to reporter question
2. (Reporter question: Is there an update on this A$AP Rocky case??)
"Uh, A$AP Rocky is a situation in Sweden. Sweden is a great country. They are friends of mine, the leadership and we are going to be calling, we'll be talking to them, we've already started and many, many members of the African-American community have called me, friends of mine, and said could you help? So, I personally don't know A$AP Rocky but I can tell you that he has tremendous support from the African-American community in this country. And when I say African-American, I think I can really say from everybody in this country. Because we're all one. I have been called by so many people asking me to help A$AP Rocky. Actually the one who knew about A$AP Rocky was our first lady. Right? And she was telling me about, can you help A$AP Rocky? Do you want to give a little statement on that?"
3. SOUNDBITE (English) Melania Trump, US First Lady:
"Well we are working with the State Department and we hope to get him home soon."
4. SOUNDBITE (English) Donald Trump, US President:
"We've had a very good relationship with Sweden. He's being held, as you know in Sweden and we've had a very good relationship in Sweden so that's pretty much it. Thank you all very much."
5. Cutaway of press
6. Pull out to wide shot of Trump in Oval
STORYLINE:
PRESIDENT TRUMP ADDRESSES SWEDEN'S DETAINMENT OF RAPPER A$AP ROCKY
Urged on by the first lady and celebrities including Kim Kardashian West, President Donald Trump said Friday (19JULY2019) that he is trying to help free rapper A$AP Rocky, who has been held in police custody in Sweden for weeks.
Speaking to reporters in the Oval Office, Trump said that he'd been alerted to the case by African American supporters, as well as by his wife.
``We'll be talking to them,'' Trump said, referring to Swedish officials. ``We've already started.''
  ``We're working with the State Department, and we hope to get him home soon,'' added first lady Melania Trump.
Rocky, a platinum-selling, Grammy-nominated artist whose real name is Rakim Mayers, has been behind bars since early this month as Swedish police investigate a fight he was allegedly involved in in Stockholm before appearing at a music festival. It was not clear who else was involved, but videos published on social media appear to show a person being violently thrown onto the ground by Rocky. A defense lawyer has said it was self-defense.
The case has earned the attention of a slew of celebrities, including recording artist and producer Sean ``Diddy'' Combs; singer Justin Bieber; singer Shawn Mendes; actress Jada Pinkett Smith; Kardashian West's mother, reality star Kris Jenner; singer Nicki Minaj; and rapper Post Malone, as well as Kardashian West, who has worked with the Trump administration on criminal justice reform issues.
One senior administration official, speaking on condition of anonymity to outline private conversations, said Kardashian West had reached out to Trump's son-in-law and senior adviser, Jared Kushner, whom she has worked with closely, to tell him about the situation on behalf of her husband, Kanye West, a supporter of the president's.
Kushner then briefed Trump, according to the official, who said Trump felt the case was worth looking into, and directed his Secretary of State, Mike Pompeo, to try to move Rocky to better holding conditions and see what else could be done.
The State Department said Friday that it was following the case but declined to provide details, citing privacy considerations. Providing assistance to U.S. citizens detained abroad is one of the department's most important functions, it said.
Kardashian West thanked Trump, Pompeo and Kushner via Twitter, along with ``everyone involved with the efforts to Free ASAP Rocky & his two friends.''
"Your commitment to justice reform is so appreciated,'' she wrote Thursday.
Trump did not mention Kardashian West or Kushner to reporters in his comments Friday and said it was his wife who had originally brought the case to his attention.
``She was telling me about, `Can you help A$AP Rocky?''' said Trump, who said he'd also heard from others.
``Many, many members of the African American community have called me, friends of mine, and said, `Could you help?' So I personally don't know A$AP Rocky, but I can tell you that he has tremendous support from the African American community in this country,'' he said.
Stockholm's District Court said Friday that Rocky A$AP would remain in custody six more days because they fear he is a flight risk, while prosecutors complete their investigation into the case. They have until July 25.
His lawyer, Slobodan Jovicic, did not immediately respond to a request Friday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 20, 2019, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.