The Fake News Media is working overtime to blame me for the horrible attack in New Zealand. They will have to work very hard to prove that one. So Ridiculous!
— Donald J. Trump (@realDonaldTrump) March 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Fake News Media is working overtime to blame me for the horrible attack in New Zealand. They will have to work very hard to prove that one. So Ridiculous!
— Donald J. Trump (@realDonaldTrump) March 18, 2019The Fake News Media is working overtime to blame me for the horrible attack in New Zealand. They will have to work very hard to prove that one. So Ridiculous!
— Donald J. Trump (@realDonaldTrump) March 18, 2019
"న్యూజిలాండ్‌లో జరిగిన ఘోరమైన దాడి అంశంలో నాపై దుష్ప్రచారం చేసేందుకు మీడియా ఎక్కువ సమయం పనిచేస్తోంది. ఈ విషయాన్ని నమ్మించడానికి వారు చాలా కష్టపడుతున్నారు"-ట్విట్టర్లో ట్రంప్.
గత వారం న్యూజిలాండ్ మసీదుల్లో నరమేధం సృష్టించిన తీవ్రవాది... తనను తాను శ్వేతజాతీయుడిగా ప్రకటించుకొని.. ట్రంప్‌ను శ్వేతజాతీయులకు చిహ్నంగా పేర్కొన్నాడు. ఇదంతా అక్కడ వదిలి వెళ్లిన ఒక పత్రంలో పేర్కొన్నాడుతీవ్రవాది.
కాల్పులతో విధ్వంసం సృష్టించిన తీవ్రవాది జాతి విద్వేష మేనిఫెస్టోను ట్విట్టర్లో విడుదల చేశాడు. అమెరికన్ మీడియాలో దీనిపై వస్తున్న కథనాలపై స్పందించిన ట్రంప్... తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.