అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గులియానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రూడీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రూడీ ప్రస్తుతం ట్రంప్ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై న్యాయ పోరాటం చేస్తున్నారు.
ఇదీ చదవండి : అమెరికాలో ఒక్కరోజులో 2 లక్షల కరోనా కేసులు