"ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలకు తోడుగా అమెరికా ఖజానా విభాగం మరిన్ని అదనపు ఆంక్షల్ని విధించింది. వీటిని నేను ఎత్తివేస్తున్నాను"- డొనాల్డ్ ట్రంప్, ట్విట్టర్
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో వియత్నాం వేదికగా జరిగిన చర్చలు విఫలమైన నెల రోజుల లోపే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఉత్తరకొరియాతో వ్యాపారాలు
ట్రంప్ నిర్ణయాన్ని శ్వేత సౌధ అధికార వర్గాలు సమర్థించాయి.
"అధ్యక్షుడు ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను గౌరవిస్తున్నారు. ఈ ఆంక్షలు అవసరం లేదని ట్రంప్ భావిస్తున్నారు."- సారా సాండర్స్, శ్వేతసౌధ కార్యదర్శి
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో వియత్నాం వేదికగా జరిగిన చర్చలు విఫలమైన నెల రోజుల లోపే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.