ETV Bharat / international

జాతీయ భద్రతా సలహాదారుకు ట్రంప్​ ఉద్వాసన

అగ్రరాజ్యానికి జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్న జాన్​ బోల్టన్​ను ఆ పదవి నుంచి తప్పించారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఈ మేరకు ట్విట్టర్​లో పేర్కొన్న ట్రంప్​... తదుపరి సలహాదారు పేరును వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలిపారు. పలు కీలక అంశాల్లో విభేదాలే దీనికి కారణంగా తెలుస్తోంది.

జాతీయ భద్రతా సలహాదారుకు ట్రంప్​ ఉద్వాసన
author img

By

Published : Sep 11, 2019, 5:32 AM IST

Updated : Sep 30, 2019, 4:45 AM IST

జాతీయ భద్రతా సలహాదారుకు ట్రంప్​ ఉద్వాసన

అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడిగా సేవలందిస్తున్న జాన్​ బోల్టన్​కు ఉద్వాసన పలికారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. విదేశీ వ్యవహారాలతో పాటు పలు రాజకీయ అంశాల్లో తనతో విభేదిస్తున్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ట్రంప్​.

ఈ అంశంపై ట్విట్టర్​లో తెలిపిన డొనాల్డ్​.. తదుపరి సలహాదారు పేరును వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. బోల్టన్​ తొలగింపు.. అనూహ్యంగా జరిగింది. మరో గంటలో ఆయన... అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి పాంపియోతో కలిసి మీడియా సమావేశం నిర్వహించాల్సిన సమయంలో ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్​.

  • ....I asked John for his resignation, which was given to me this morning. I thank John very much for his service. I will be naming a new National Security Advisor next week.

    — Donald J. Trump (@realDonaldTrump) September 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'రేపు మాట్లాడదామన్నారు... కానీ'

  • I offered to resign last night and President Trump said, "Let's talk about it tomorrow."

    — John Bolton (@AmbJohnBolton) September 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే.. ఈ అంశంపై విరుద్ధంగా స్పందించారు బోల్టన్. 'ముందురోజు రాత్రే తాను రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు ట్రంప్​ దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై రేపు మాట్లాడుదామంటూ ఇప్పడిలా తొలగించారని' పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్​లో తాలిబన్లతో చర్చలు రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని బోల్టన్ వ్యతిరేకించడమే తొలగింపునకు కారణంగా కనిపిస్తోంది.

ఇదీ చూడండి: ఇరాక్​ మసీదులో తొక్కిసలాట.. 31 మంది మృతి!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 30, 2019, 4:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.