ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ గొప్ప నేత అని కీర్తిస్తూ ట్వీట్ చేశారు ట్రంప్.
-
I would like to extend best wishes and a very happy 70th birthday to the Prime Minister of India, @narendramodi. Many happy returns to a GREAT LEADER and loyal friend! pic.twitter.com/CWlVkHk16X
— Donald J. Trump (@realDonaldTrump) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I would like to extend best wishes and a very happy 70th birthday to the Prime Minister of India, @narendramodi. Many happy returns to a GREAT LEADER and loyal friend! pic.twitter.com/CWlVkHk16X
— Donald J. Trump (@realDonaldTrump) September 17, 2020I would like to extend best wishes and a very happy 70th birthday to the Prime Minister of India, @narendramodi. Many happy returns to a GREAT LEADER and loyal friend! pic.twitter.com/CWlVkHk16X
— Donald J. Trump (@realDonaldTrump) September 17, 2020
"భారత ప్రధాని నరేంద్రమోదీ 70వ పుట్టిన రోజు సందర్భంగా నా శుభాకాంక్షలు. ఇలాంటి వేడుకలు ఆయన మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మోదీ గొప్ప నాయకుడు. నమ్మకమైన మిత్రుడు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఈ ట్వీట్లో ఈ ఏడాది జనవరిలో అహ్మదాబాద్‌లో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలోని చిత్రాన్ని పోస్ట్ చేశారు అమెరికా అధ్యక్షుడు. ఈ చిత్రంలో మోదీ, ట్రంప్‌తోపాటు ఆయన భార్య మెలానియా కూడా ఉన్నారు.
ఇదీ చూడండి: మోదీ మంచి మిత్రుడు- మీ ఓట్లు నాకే: ట్రంప్