ETV Bharat / international

త్వరలోనే ఇరాన్​ చర్చలకు సిద్ధపడుతుంది: ట్రంప్​ - చర్చలు

అమెరికాతో త్వరలో చర్చలు జరపడానికి ఇరాన్​ ప్రభుత్వం  సిద్ధపడుతుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందన్న వార్తలను కొట్టిపారేశారు.

త్వరలోనే ఇరాన్​ చర్చలకు సిద్ధపడుతుంది: ట్రంప్​
author img

By

Published : May 16, 2019, 5:42 AM IST

యుద్ధం రాదు: ట్రంప్​

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ స్పందించారు. త్వరలోనే అగ్రరాజ్యంతో ఇరాన్​ సంప్రదింపులు జరిపే అవకాశముందన్నారు. అమెరికా- ఇరాన్​ దేశాల మధ్య తాజా పరిణామాలు యుద్ధానికి దారి తీసే అవకాశముందన్న కొంతమంది విశ్లేషకుల వాదనలను ట్రంప్​ కొట్టిపారేశారు.

"ఇరు దేశాల మధ్య విభిన్న అభిప్రాయాలున్నాయి. కానీ తుది నిర్ణయం నేనే తీసుకుంటా. త్వరలో ఇరాన్ చర్చలకు సిద్ధపడుతుందని నా నమ్మకం."
--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఇరాన్​పై ఒత్తిడి పెంచే క్రమంలో ప్రభుత్వంలో అంతర్గతంగా గందరగోళం నెలకొందన్న వార్తా కథనాలను ట్రంప్​ ఖండించారు.

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​తోపాటు ఎర్బిల్​లోని అమెరికా రాయబారి కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని వెనక్కి రావాలని ట్రంప్​ సర్కారు బుధవారం ఆదేశాలు జారీ చేసింది​. అత్యవసర సేవల్లోని సిబ్బంది మినహా ఇతర సిబ్బంది వెంటనే స్వదేశానికి రావాలని సూచించింది​.

వివరణకు డిమాండ్​...

తాజా పరిస్థితులపై అమెరికా కాంగ్రెస్​లోని పలువురు కీలక​ సభ్యులు ట్రంప్​పై మండిపడ్డారు. అధ్యక్షుడి తీరును తప్పుపట్టారు. ఈ వ్యవహారంపై మరింత విరవణ ఇవ్వాలని డెమెక్రాట్లు సహా పలువురు రిపబ్లిక్​ నేతలు డిమాండ్​ చేశారు.

అమెరికాకు చేదు అనుభవం...

అగ్రరాజ్యంతో నెలకొన్న ఉద్రిక్తతను 'ఆర్థిక యుద్ధం'గా పేర్కొన్నారు ఇరాన్​ రక్షణ శాఖ మంత్రి అమీర్​ హటామి. ఈ యుద్ధంలో అమెరికాను ఓడించడానికి సిద్ధంగా​ ఉన్నట్టు ప్రకటించారు. అగ్రరాజ్యానికి చేదు అనుభవం మిగల్చడానికి ఇరాన్​ కట్టుబడి ఉంటుందన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నుంచి తమ దేశం ఎన్నో సార్లు సులభంగా గట్టెక్కిందన్నారు.

ఇదీ చూడండి- ధోనీపై నా మాటలు వక్రీకరించారు: కుల్దీప్

AP Video Delivery Log - 2200 GMT News
Wednesday, 15 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2148: France Eiffel Tower 2 AP Clients Only 4211070
Light show to celebrate 130 years of Eiffel Tower
AP-APTN-2132: US NY Weiner AP Clients Only 4211059
Weiner visits his probabtion officer
AP-APTN-2132: UK Huawei No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4211069
Huawei willing to sign non-spying agreement with UK
AP-APTN-2126: Colombia Extradition Part no access Colombia; Part no access Univision, Part no access Telemundo 4211068
Colombia peace tribunal: Ex-rebel shouldn't be extradited
AP-APTN-2120: US Venezuela Embassy AP Clients Only 4211067
Rev. Jackson delivers food to Venezuelan embassy
AP-APTN-2110: US AL Abortion Reaction AP Clients Only 4211064
Ala. residents 'disappointed' with abortion bill
AP-APTN-2103: US AL GA Abortion Bill Analyst Part Must Credit WNCF/No Access Birmingham/No Use US Broadcast Networks 4211062
Abortion ban igniting legal, political battles
AP-APTN-2100: US CA Most Expensive Coffee AP Clients Only 4211061
At $75 a cup, "World's Most Expensive Coffee"
AP-APTN-2100: US NY Helicopter Crash 2 AP Clients Only 4211060
Pilot escapes NYC helicopter after crash landing
AP-APTN-2021: Turkey Iraq AP Clients Only 4211050
Iraqi PM Adel Abdul-Mahdi meets Erdogan
AP-APTN-2013: France New Zealand 2 AP Clients Only 4211049
Macron, Ardern pledge to curb online violence
AP-APTN-2011: US TX Catholic Diocese Warrant Must credit KDFW; No access Dallas 4211048
Police search Dallas Catholic Diocese offices
AP-APTN-2003: Brazil Ex President AP Clients Only 4211046
Ex-President Michel Temer freed from detention
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.