ETV Bharat / international

కిమ్​పై నమ్మకం ఉంది: డొనాల్డ్​ ట్రంప్​ - అమెరికా

ఉత్తర కొరియా ఇటీవల ఆయుధ, క్షిపణి పరీక్షలు నిర్వహించినప్పటికీ ఆ దేశాధ్యక్షుడు కిమ్​పై తనకు నమ్మకముందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ట్వీట్​ చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కిమ్​పై నమ్మకం ఉంది: డొనాల్డ్​ ట్రంప్​
author img

By

Published : May 26, 2019, 10:49 AM IST

'కిమ్​పై నమ్మకం ఉంది'

ఉత్తర కొరియాతో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ స్పందించారు. ఇటీవలే ఉత్తరకొరియా ఆయుధాల, క్షిపణి పరీక్ష నిర్వహించినప్పటికీ ఆ దేశాధ్యక్షుడు కిమ్​ జోన్​ ఉన్​పై నమ్మకం ఉందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2020 అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న జో బిడెన్​పై కిమ్​ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సంతోషం కలిగించాయని ట్వీట్​ చేశారు.

'ఉత్తర కొరియా కొన్ని ఆయుధాలను పరీక్షించడం కొంతమందిని ఇబ్బంది పెట్టింది. కానీ నేను ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఇచ్చిన హామీలకు కిమ్​ కట్టుబడి ఉంటారని నమ్ముతున్నా. జో బిడెన్​కు జ్ఞాపక శక్తి తక్కువ ఉందన్న ఉత్తర కొరియా వ్యాఖ్యలు సంతోషం కలిగించాయి.?'
---- ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ట్రంప్​ ప్రస్తుతం జపాన్​ పర్యటనలో ఉన్నారు. అమెరికా- ఉత్తర కొరియా సంబంధాలపై జపాన్​ ప్రధాని షింజో అబేతో చర్చించనున్నారు ట్రంప్​.

ఇదీ చూడండి: ఎన్నికలు ముగిశాయి...మరీ ఈవీఎంల, వీవీప్యాట్ల సంగతేంటీ..?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Teresopolis, Brazil. 25th May 2019.
1. 00:00 Neymar arriving for training session
2. 00:14 Brazil head coach Tite
3. 00:23 Various of players during passing drill
4. 00:43 Various of Neymar
5. 01:17 Various of squad stretching
6. 02:06 Various during passing drill
7. 02:13 Filipe Luis misses the bar during crossbar challenge
8. 02:16 Neymar hits the bar during crossbar challenge
9. 02:22 Players in huddle ahead of match practice
10. 02:29 Various of players during match practice
11. 02:56 Richarlison injures himself after attempting to close down goalkeeper
12. 03:03 Richarlison on the floor
13. 03:13 Richarlison walking
14. 03:26 Various of match practice
15. 03:55 Wide of training session
SOURCE: SNTV
DURATION: 04:01
STORYLINE:
Brazil continued their preparations ahead of the start of the Copa America with Neymar amongst their ranks.
Neymar arrived on Saturday with his private helicopter at the team's training ground in Teresopolis and he was later seen training alongside his team-mates.
Head coach Tite is under pressure for the first time since he became Brazil coach in 2016, failing to win the Copa America title could even mean – in the worst-case scenario – his sack.
It's Brazil's fifth time hosting the tournament and the omens are good with the 'Selecao' having won all four previous editions it hosted.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.