ETV Bharat / international

ట్రంప్​ తలపై 80 మిలియన్​ డాలర్ల రివార్డ్..!​ - The $ 80 million announcement on Trump's head came news on iran media

అమెరికా-ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో తాజాగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ తలపై రివార్డు ప్రకటిస్తూ ఇరాన్​ మీడియాలో వార్తలు వచ్చాయి. సులేమానీ అంత్యక్రియలను ప్రసారం చేస్తున్న సమయంలో ఈ ప్రకటనలు ప్రసారమయ్యాయి.

The $ 80 million announcement on Trump's head came news on iran media
ట్రంప్​ తలపై 80 మిలియన్​ డాలర్ల ప్రకటన
author img

By

Published : Jan 6, 2020, 6:39 PM IST

Updated : Jan 6, 2020, 11:45 PM IST

ట్రంప్​ తలపై 80 మిలియన్​ డాలర్ల రివార్డ్..!​

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో.. ట్రంప్‌ తలపై రివార్డు ప్రకటిస్తూ ఇరాన్‌ అధికారిక మీడియాలో వస్తున్న ప్రకటనలు వీటికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇరాన్‌ టాప్‌ మిలిటరీ కమాండర్‌ ఖాసీం సులేమానీ అంత్యక్రియలను ప్రసారం చేస్తున్న సమయంలో ఇరాన్‌ అధికారిక టీవీ ఛానళ్లు ఓ ప్రకటన చేశాయి. అందులో ప్రతి పౌరుడు నుంచి ఒక్కో డాలర్‌ చొప్పున ట్రంప్‌ తలపై 80 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇరాన్‌లో 80 మిలియన్ల మంది పౌరులున్నారని ఒక్కో డాలర్‌ చొప్పున 80 మిలియన్‌ డాలర్లు సేకరించి ఆ మొత్తాన్ని ట్రంప్‌ను చంపిన వారికి రివార్డుగా ఇస్తామని ఇరాన్‌ టీవీ ఛానళ్లు ప్రకటించినట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి.

ఢీ అంటే ఢీ

గత శుక్రవారం బాగ్దాద్‌లో అమెరికా చేపట్టిన ఓ డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ అగ్రశ్రేణి సైనిక కమాండర్‌ ఖాసీం సులేమానీ మృతిచెందగా.. ఆయన హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. అయితే ఇందుకు ట్రంప్‌ కూడా గట్టిగానే బదులిచ్చారు. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే కనీవినీ ఎరుగని రీతిలో దాడులు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి:స్వేచ్ఛాపోరాటానికై లక్ష మందితో నిరసన ప్రదర్శన..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK PRIME MINISTER'S OFFICE - AP CLIENTS ONLY
London - 6 January 2020
1. STILL: Header for statement reading (English) "Joint statement from President Macron, Chancellor Merkel and Prime Minister Johnson on the situation in Iraq. Statement from the heads of state and government of France, Germany and the United Kingdom."
2. STILL: Statement reading (English) "We have condemned the recent attacks on coalitions forces in Iraq and are gravely concerned by the negative role Iran has played in the region, including through the IRGC and the Al-Qods force under the command of General Soleimani. There is now an urgent need for de-escalation. We call on all parties to exercise utmost restraint and responsibility. The current cycle of violence in Iraq must be stopped. We specifically call on Iran to refrain from further violent action or proliferation, and urge Iran to reverse all measures inconsistent with the JCPOA. We recall our attachment to the sovereignty and security of Iraq. Another crisis risks jeopardizing years of efforts to stabilize Iraq. We also reaffirm our commitment to continue the fight against Daesh, which remains a high priority. The preservation of the Coalition is key in this regard. We therefore urge the Iraqi authorities to continue providing the Coalition all the necessary support. We stand ready to continue our engagement with all sides in order to contribute to defuse tensions and restore stability to the region."
STORYLINE:
The leaders of Britain, France and Germany issued a statement on Monday condemning recent attacks on coalition forces in Iraq and expressing grave concern over Iran's role on the region.
The statement by French President Emmanuel Macron, German Chancellor Angela Merkel and British Prime Minister Boris Johnson, which comes after the US killing of top Iranian general Qassem Soleimani last week, called for the de-escalation of tensions and on all parties " to exercise utmost restraint and responsibility".
The statement also called on on Iran to refrain from further violent action or proliferation, and urged the country to reverse all measures inconsistent with the Joint Comprehensive Plan of Action (JCPOA), the 2015 Iranian nuclear deal.
"Another crisis risks jeopardizing years of efforts to stabilize Iraq," the statement read. "We also reaffirm our commitment to continue the fight against Daesh, which remains a high priority," it continued.
The targeted killing of the Iranian Revolutionary Guard General drew a crowd, said by police to be in the millions, on Monday in Tehran, where Soleimani's replacement vowed to take revenge.
Additionally, Tehran has abandoned the remaining limits of its 2015 nuclear deal with world powers in response to the slaying while in Iraq, the parliament has called for the expulsion of all American troops from Iraqi soil.
The developments could bring Iran closer to building an atomic bomb, set off a proxy or military attack launched by Tehran against America and enable the Islamic State group to stage a comeback in Iraq, making the Middle East a far more dangerous and unstable place.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 6, 2020, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.