ETV Bharat / international

శాంతించని కరోనా- ఒక్కరోజులో 2.75 లక్షల కేసులు - కరోనా వైరస్​ న్యూస్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజులో 2లక్షల 75వేల మందికిపైగా పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 80లక్షల 35వేలకు పైనే ఉంది. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 10లక్షల 85 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్, మెక్సికోలో వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

The coronavirus COVID-19 is affecting 214 countries and territories
శాంతించని కరోనా.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
author img

By

Published : Oct 13, 2020, 7:52 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకు 3 కోట్ల 80 లక్షల 35వేల 470మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం 10లక్షల 85వేల 335మంది ప్రాణాలు కోల్పోయారు. 2కోట్ల 85లక్షల 97వేల 202మంది వైరస్​ను జయించారు.

అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో 45వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 80లక్షల 37వేల 789కి చేరింది. మృతుల సంఖ్య 2లక్షల 20వేల 11కు పెరిగింది.

బ్రెజిల్​లోనూ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 8 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 51లక్షలు దాటింది. ఇప్పటివరకు లక్షా 50వేల మందికిపైగా వైరస్​కు బలయ్యారు.

మెక్సికోలో మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 17వేలు దాటింది. కొత్తగా 3వేల 175మందికి పాజిటివ్​గా తేలింది. మొత్తం మరణాల సంఖ్య 83,781గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.