ETV Bharat / international

కుటుంబ సభ్యులపై సాయుధుడు కాల్పులు.. ఆపై ఆత్మహత్య - అమెరికాలో కాల్పుల కలకలం

Texas Shooting: ఓ సాయుధుడు తన కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపి.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్​లో జరిగింది.

Texas shooting
Texas shooting
author img

By

Published : Feb 6, 2022, 2:03 AM IST

Texas Shooting: అమెరికాలోని ఓ సాయుధుడు తన కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్సాస్​లో జరిగిన ఈ ఘటనలో మొత్తం ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ సహా చిన్నారి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

జీపీఎస్​ ట్రాకర్ ఆధారంగా సాయుధుడి వాహనాన్ని కనుగొన్న పోలీసులు.. ఇంట్లో గాయపడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడే అతడు మరణించాడని చెప్పారు. అయితే అతడు ఎవరన్నది వెల్లడించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: వివాహానికి వెళ్లి వస్తుండగా విషాదం.. 8 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.