ETV Bharat / international

'కెప్టెన్‌ కిర్క్‌' రికార్డు- 90 ఏళ్ల వయసులో స్పేస్ టూర్​ - విలియం శాటర్న్ స్పేస్ టూర్​

హాలీవుడ్​లో కెప్టెన్ కిర్క్​గా ప్రాచుర్యం పొందిన విలియం శాటర్న్ అరుదైన ఘనత సాధించారు. 90ఏళ్ల వయసులో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తిగా(Captain kirk Space Trip) నిలిచారు. బ్లూ ఆరిజిన్ సంస్థకు(Blue Origin Company) చెందిన వ్యోమనౌకలో బుధవారం కిర్క్ ఈ యాత్ర పూర్తి చేశారు.

William Shatner space trip
కెప్టెన్‌ కిర్క్‌
author img

By

Published : Oct 14, 2021, 11:31 AM IST

ప్రఖ్యాత టీవీ సిరీస్‌ 'స్టార్‌ ట్రైక్‌'తో హాలీవుడ్‌లో కెప్టెన్‌ కిర్క్‌గా ప్రాచుర్యం పొందిన 90 ఏళ్ల విలియం శాట్నర్‌ అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన అతిపెద్ద వయస్కుడిగా(Captain kirk Space Trip) ఆయన రికార్డు సృష్టించారు. బ్లూ ఆరిజిన్‌ కంపెనీ(Blue Origin Company) వ్యోమనౌకలో శాట్నర్‌ బుధవారం అంతరిక్ష యాత్రను(Captain kirk Space Trip) పూర్తి చేసుకున్నారు.

భూ ఉపరితలం నుంచి 106 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆయన వెళ్లారు. దాదాపు పది నిమిషాల్లోనే యాత్ర పూర్తయింది. బ్లూ ఆరిజిన్‌ ఉపాధ్యక్షురాలు అడ్రే పవర్స్‌, మరో ఇద్దరు (క్రిస్‌ బొషూజెన్‌, గ్లెన్‌ డి రైస్‌) కూడా శాట్నర్‌తో(Captain kirk Space Trip) పాటు ఈ యాత్రలో పాల్గొన్నారు. క్రిస్‌, గ్లెన్‌ ఇద్దరూ డబ్బు చెల్లించి ప్రయాణ టికెట్‌ కొనుగోలు చేశారు. శాట్నర్‌కు బ్లూ ఆరిజిన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ఉచితంగా అవకాశం కల్పించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.