ETV Bharat / international

విస్కాన్సిన్​ క్యాసినోలో కాల్పుల కలకలం - అమెరికాలో తుపాకుల సంస్కృతి

అమెరికాలోని ఓ క్యాసినోలో కాల్పులు కలకలం సృష్టించాయి. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారు సహా.. మరణించిన వారిపై సరైన సమాచారం లేదని క్యాసినో ప్రతినిధి ట్విట్టర్​లో తెలిపారు.

Spokesperson: People shot at Wisconsin casino
అమెరికాలో క్యాసినోలో కాల్పుల కలకలం
author img

By

Published : May 2, 2021, 9:22 AM IST

అమెరికా విస్కాన్సిన్​లోని ఓ క్యాసినో(జూదగృహం)లో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి కాల్పులకు తెగబడ్డారు. అయితే కాల్పుల ఘటనపై కచ్చితమైన సమాచారం లేదని.. గాయపడిన వారి పరిస్థితులు సహా, ఎవరినీ అరెస్టు చేసినట్లూ సమాచారం లేదని చెప్పారు. ఈ మేరకు గ్రీన్ బేలోని ఒనిడా క్యాసినో ప్రతినిధి బొబ్బి వెబ్​స్టర్​ అనే మహిళ ట్విట్టర్​లో తెలిపారు.

క్యాసినో భద్రత కోసం స్థానిక పోలీసుల సహాయం కోరినట్లు ఆమె తెలిపారు. అలాగే సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు వివరించారు.

"వ్యక్తి ఎక్కడ కాల్పులు జరిపాడో సరిగ్గా తెలియదు, ఎంతమంది వ్యక్తులు చనిపోయారో కూడా తెలియదు."

-వెబ్‌స్టర్, క్యాసినో ప్రతినిధి

20 నుంచి 30 రౌండ్ల తుపాకీ కాల్పులు జరిగినట్లు వెస్ట్‌ఫాల్ అనే వ్యక్తి స్థానిక టీవీ చానల్​కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇవీ చదవండి: మూడు మసాజ్ సెంటర్లలో కాల్పులు-8 మంది మృతి

అమెరికాలో విషం చిమ్ముతున్న 'గన్​ కల్చర్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.