ETV Bharat / international

న్యూజెర్సీ సెనేటర్​ బరిలో భారతీయ అమెరికన్ - cori booker

2020లో జరిగే అమెరికా ఎన్నికల్లో న్యూజెర్సీ రాష్ట్రానికి సెనేటర్​గా పోటీలో నిలుస్తున్నానని హిర్ష్​ సింగ్​ అనే భారతీయ అమెరికన్ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుతం న్యూజెర్సీ సెనేటర్​గా కోరి బుకర్ ఉన్నారు. బుకర్​ మరోసారి అభ్యర్థిగా పోటీలో నిలిస్తే ఆయనతో ప్రాథమిక ఎన్నికల్లో హిర్ష్​సింగ్ తలపడాల్సి ఉంటుంది. అందులో గెలిస్తే ప్రధాన ఎన్నికల్లో డెమోక్రాట్​ అభ్యర్థితో పోటీ పడాలి.

న్యూజెర్సీ సెనేటర్​ బరిలో భారతీయ అమెరికన్
author img

By

Published : Apr 27, 2019, 8:04 PM IST

వచ్చే ఏడాది జరగనున్న అమెరికా ఎన్నికల్లో మరో భారత సంతతి అమెరికన్ తలపడనున్నారు. న్యూజెర్సీ రాష్ట్రానికి రిపబ్లికన్ సెనేటర్​ అభ్యర్థిత్వ పోటీలో నిలవనున్నట్లు భారతీయ అమెరికన్ హిర్ష్​సింగ్ ప్రకటించారు. హిర్ష్ ప్రస్తుతం అట్లాంటిక్​ కౌంటీలోని రక్షణశాఖ విమానాల తయారీ విభాగంలో ఇంజినీర్​గా పనిచేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు హిర్ష్​సింగ్​ మద్దతుదారు.

న్యూజెర్సీ సెనేటర్​ కోరి బుకర్ మరోసారి పోటీలో నిలుస్తారా లేదా అన్న విషయమై స్పష్టత రాలేదు. నూతన చట్టం ప్రకారం అధ్యక్షుడిగా, సెనేటర్​గా బుకర్ ఏకకాలంలో బరిలో నిలిచే అవకాశం ఉంది. బుకర్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేస్తే హిర్ష్ ప్రాథమిక ఎన్నికల్లో ఆయనపై గెలవాల్సి ఉంటుంది. అమెరికా సమాఖ్య ఎన్నికల కమిషన్ వద్ద తన ప్రచార కమిటీ వివరాలను హిర్ష్ బుధవారం సమర్పించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీలో న్యూజెర్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిల్ పలాటుక్కి ఆమోదించారు.

ముచ్చటగా మూడోసారి పోటీలో

హిర్ష్ సింగ్ ఎన్నికల బరిలో నిలవడం ఇది మూడోసారి. 2017లో జరిగిన గవర్నర్ ఎన్నికల ప్రాథమిక పోటీలో ఓటమి చెందారు. 2018లో కాంగ్రెస్​కు పోటీచేశారు.

ఇదీ చూడండి: 'ఆయుధాల' ఒప్పందానికి అమెరికా దూరం

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Saturday, 27 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1139: UK Stanley Kubrick Exhibition AP Clients Only 4208069
Stanley Kubrick exhibition lands in London on the 20th anniversary from the director's death
AP-APTN-2156: US Weinstein Lawyer AP Clients Only 4208042
Harvey Weinstein's sex assault trial delayed until September; lawyer says 'very good day in court'
AP-APTN-2135: ARCHIVE John Singleton AP Clients Only 4207839
Daughter of director John Singleton disputes report that he is in a coma
AP-APTN-2125: ARCHIVE Avengers Box Office AP Clients Only 4208037
'Avengers: Endgame' topples 'Star Wars' preview record
AP-APTN-1811: ARCHIVE Taylor Swift Content has significant restrictions, see script for details 4208007
Taylor Swift will open next week's Billboard Music Awards with a performance of her new single 'ME!'
AP-APTN-1734: US Weinstein Allred Interior AP Clients Only 4207998
Harvey Weinstein enters courtroom; Gloria Allred responds to judge’s decision to exclude media from courtroom proceedings
AP-APTN-1554: US CE First Mentors Jovovich Roberts Sarsgaard AP Clients Only 4207985
Milla Jovovich, Emma Roberts and Peter Sarsgaard think back to the first person who mentored them in the world of showbiz
AP-APTN-1530: US Hamilton Exhibit AP Clients Only 4207983
Immersive 'Hamilton' exhibition debuts in Chicago
AP-APTN-1430: US Weinstein interior AP Clients Only 4207973
Interior shot of Harvey Weinstein arriving for pre-trial hearing
AP-APTN-1427: US NY Weinstein Allred AP Clients Only 4207969
Allred: No strong reason to close Weinstein trial
AP-APTN-1348: Crimea Squirrels Cat AP Clients Only 4207962
Crimean cat 'adopts' 4 orphaned baby squirrels
AP-APTN-1347: Japan Detective Pikachu Junket Content has significant restrictions, see script for details 4207961
Ryan Reynolds: 'They injected my soul into Detective Pikachu'
AP-APTN-1317: US Weinstein arrival AP Clients Only 4207955
Harvey Weinstein makes a pre-trial appearance in court on sexual assault charges
AP-APTN-1223: US CE Luke Hemsworth Content has significant restrictions, see script for details 4207947
Luke Hemsworth talks growing up with competitive brothers
AP-APTN-1211: UK Royal Protocol AP Clients Only 4207940
Harry and Meghan leave media in the dark over the birth of their first child
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.