ETV Bharat / international

డ్రోన్​ దాడుల వెనుక ఉన్నది ఇరానే: సౌదీ అరేబియా - ఇరాన్​

ఆరాంకో చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడులు నిస్సందేహంగా ఇరాన్​ పనే అని సౌదీ అరేబియా ఆరోపించింది. అయితే దాడులు ఏ ప్రాంతం నుంచి జరిగాయో కచ్చితమైన ఆధారాలు ఇంకా తెలియరాలేదని స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్​ పైనే నేరం మోపుతోంది. తాజాగా ఇరాన్​పై విధించిన ఆంక్షలు 48 గంటల్లోగా అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.

డ్రోన్​ దాడుల వెనుక ఉన్నది ఇరానే: సౌదీ అరేబియా
author img

By

Published : Sep 19, 2019, 5:23 AM IST

Updated : Oct 1, 2019, 3:52 AM IST

డ్రోన్​ దాడుల వెనుక ఉన్నది ఇరానే: సౌదీ అరేబియా

ఆరాంకో చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్​ దాడులు నిస్సందేహంగా ఇరాన్​ చేయించినవే అని సౌదీ ఆరేబియా ఆరోపించింది. ఇరాన్​లోని ఉత్తర భాగం నుంచి ఈ దాడులు జరిగాయని, అయితే కచ్చితంగా ఏ ప్రాంతం నుంచి చేశారో ఇంకా తెలియలేదని పేర్కొంది. దాడులకు ఉపయోగించిన 18 డ్రోన్​లు, ఏడు క్రూయిజ్​ క్షిపణుల శకలాలను ఈ సందర్భంగా ప్రదర్శించింది.

అపరాధి ఎవరు?

ఈ దాడుల వెనుక ఉన్న అపరాధి ఇరానా? కాదా? అనే విషయంలో సౌదీ స్పష్టతనీయలేదు. అయితే దాడులు ఎవరు చేశారనే విషయంపై ఐరాస దౌత్యవేత్తలు విచారణ చేయనున్నారు.

50 శాతం వరకు నష్టం

ఈ దాడుల ఫలితంగా తమ చమురు ఉత్పత్తిలో 50 శాతం వరకు నష్టపోయామని స్పష్టం చేసింది సౌదీ. ఇది రికార్డు స్థాయిలో చమురు ధరల పెరుగుదలకు కారణమైందని పేర్కొంది. ఇది చమురు రంగ దుర్భలత్వాన్ని ఎత్తిచూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సైనిక దాడులకు తోడుగా..

ఇరాన్​పై సైనిక దాడులు చేయాలా లేదా అన్న విషయంలో తమకు అనేక అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​​ పేర్కొన్నారు. అంతిమ ఎంపిక యుద్ధమే కావొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్​పై కొత్తగా విధించిన ఆంక్షలు 48 గంటల్లో అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.

యుద్ధానికి కాలుదువ్వడమే..

సౌదీ చమురు క్షేత్రాలపై దాడులు చేయడమంటే యుద్ధానికి కాలుదువ్వడమేనని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. దాడుల వెనుక ఉన్నది ఇరానే అని ఆయన పునరుద్ఘాటించారు.

ఇదీ చూడండి: అమెజాన్​: ఇకపై హిందీలోనూ 'అలెక్సా' సేవలు

AP Video Delivery Log - 1900 GMT News
Wednesday, 18 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1855: US DC Pelosi Hong Kong AP Clients Only 4230654
Pelosi welcomes Hong Kong pro-democracy activists
AP-APTN-1855: Saudi Pompeo Crown Prince AP Clients Only 4230653
Pompeo meets with Saudi crown prince
AP-APTN-1854: US CA Newsom Fuel Economy Must credit 'KXTV'/No access Sacramento, Stockton, Modesto/No access US broadcast networks/No re-sale, no re-use or achive 4230652
CA vows to fight Trump's bar on fuel standards
AP-APTN-1838: test please ignore AP Clients Only 4230651
test
AP-APTN-1835: Tajikistan Military Drill AP Clients Only 4230621
Tajikistan drills simulate Central Asia threat
AP-APTN-1829: Russia China No access Russia; No use by Eurovision 4230623
China's premier meets Putin in Moscow
AP-APTN-1758: UK Supreme Court 2 AP Clients Only 4230620
UK Government: suspending Parliament not illegal
AP-APTN-1758: SAU Pompeo Arrival AP Clients Only 4230622
Pompeo arrives in Saudi Arabia amid Iran tensions
AP-APTN-1748: Liberia Fire AP Clients Only 4230619
Deadly fire at school outside Liberia's capital
AP-APTN-1743: Saudi Attack Briefing AP Clients Only 4230617
Military official: Iran a 'common threat' to all
AP-APTN-1729: Mideast Netanyahu Election No Access Israel 4230614
Netanyahu: will seek to form ruling coalition
AP-APTN-1729: South Africa Parliament Women AP Clients Only 4230603
South Africa debates gender-based violence
AP-APTN-1719: US DC Thunberg Climate Hearing AP Clients Only 4230611
Greta Thunberg takes climate fight to Congress
AP-APTN-1719: US DC Obama Thunberg Must Credit Obama Foundation 4230612
Obama meets with Greta Thunberg: 'We're a team'
AP-APTN-1719: US DC Social Media Hearing AP Clients Only 4230613
Facebook, Twitter talk online extremism at hearing
AP-APTN-1713: Netherlands Lawyer No Access Netherlands/Luxembourg 4230610
Witness's lawyer in Dutch gang trial murdered
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 3:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.