ETV Bharat / international

అర్జెంటీనాలో అరుదైన వస్తుమార్పిడి మార్కెట్

పూర్వం ఒకప్పుడు వస్తుమార్పిడి జరుపుకునేవారని మనం వినే ఉంటాం. అర్జెంటీనా ప్రజలు ఇప్పుడు అలాంటి దారినే ఎంచుకున్నారు.  నిత్యవసర వస్తువుల కొనుగోలుకు ఇప్పుడు ఆ ప్రాంతం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ద్రవ్యోల్బణం ఎఫెక్ట్- అర్జెంటీనాలో వస్తుమార్పిడి మార్కెట్
author img

By

Published : Jul 28, 2019, 6:02 AM IST

అర్జెంటీనాలో అరుదైన వస్తుమార్పిడి మార్కెట్

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణంతో వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దక్షిణ అమెరికా దేశం.. అర్జెంటీనాను ఈ సమస్య వేధిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తప్పించుకుని లావాదేవీలు చేస్తూ తమకు కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వీరు ఉపయోగించే విధానం ఏంటో తెలుసా... పూర్వీకులు అనుసరించిన వస్తుమార్పిడి పద్ధతే.

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ శివారు పట్టణం మెర్లో. ఈ పట్టణ నివాసితులు వారాంతాల్లో ఒక చోట సమావేశమవుతారు. వారికి కావలసిన వస్తువులను తీసుకొని, ఇతరులకు కావలసినవి ఇస్తుంటారు. సామాజిక మాధ్యమాలలో ముందుగానే ఒప్పందాలు చేసుకుని ఇలా ఒక ప్రత్యేక స్థలంలో వస్తుమార్పిడి చేసుకుంటారు.

"ప్రజల నిత్యవసరాల కొనుగోలుకు ఈ మార్కెట్​ వేదికైంది. ఇంతకుముందు వివిధ రకాల వస్తువుల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం ఆహార పదార్థాల మార్పిడే జరుగుతోంది. ఒక వైపు ధరలు పెరిగాయి. ఎంత శాతం పెరిగాయనేది నేను కచ్చితంగా చెప్పలేను కానీ గత సంవత్సరం కంటే ఇప్పుడు ఎక్కువే ఉన్నాయి."

-లాలు, వస్తుమార్పిడి​ మార్కెట్​ నిర్వాహకురాలు

ఈ మార్కెట్​ని స్థాపించి నాలుగేళ్ల పైనే అవుతోంది. మొదట్లో బట్టలు, బొమ్మలు లాంటి వస్తుమార్పిడే నిర్వహించేవారు. ప్రస్తుతం ఆహారం, నిత్యావసర వస్తువుల లావాదేవీలన్నీ ఇచ్చిపుచ్చుకునే విధానంలో భాగమైపోయాయి.

ఉద్యోగం కోల్పోయి బతకడం కష్టంగా మారిన ఆండ్రియానా అనే మహిళకు వస్తుమార్పిడి మార్కెట్ దారి చూపింది. నలుగురు పిల్లల తల్లి అయిన ఆండ్రియానా ఈ ఏడాది మొదట్లో ఉద్యోగం కోల్పోయింది. ఇంట్లో రోజులు గడవడం కష్టమైపోయాయి. పిల్లలను దీర్ఘకాలిక వ్యాధులు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇల్లు గడించేందుకు తమ వద్దనున్న వస్తువులను అమ్ముతూ నిత్యవసర సరుకులను తెచ్చుకుంటున్నారు.

"గడిచిన రెండు నెలలు డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. పొరపాటున కొన్న వస్తువులను, అవసరం లేని వాటిని ప్రజలు ఈ మార్కెట్​ ద్వారా ఇతరులకు ఇస్తూ తమకు కావాలసినవి తీసుకుంటున్నారు."

-ఆండ్రియానా, స్థానికురాలు

ఇదీ చూడండి:2000 ఏళ్లలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు

SNTV Digital Daily Planning Update, 1700 GMT
Saturday 27th July 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
CYCLING: Highlights from stage 20 of the Tour de France, Albertville to Val Thorens. Expect at 1830.
CYCLING: Reaction following stage 20 of the Tour de France in Val Thorens. Expect at 1900.
CYCLING: Fans in Egan Bernal's home town watch the Colombian as he tries to win the Tour de France. Expect at 2000.
CYCLING: Highlights from the BMX World Championships in Belgium. Expect at 2100.
TENNIS: Highlights from the ATP Hamburg European Open. Expect from 1900.
TENNIS: Highlights from the ATP Swiss Open. Expect from 1900.
TENNIS: Highlights from the WTA Palermo Open, Palermo, Italy. Expect at 2000 with update to follow.
SOCCER: Perak and Kedah meet in the Malaysia FA Cup final. Expect at 1800.
********
Here are the provisional prospects for SNTV's output on Sunday 28th July 2019.
CYCLING: Highlights from the final stage of the Tour de France, Rambouillet to the Champs-Elysees in Paris.
CYCLING: Reaction following final stage of the Tour de France in Paris.
CYCLING: Fans in Egan Bernal's home town watch him try to become the first Colombian and youngest rider for 110 years to win the Tour de France.
SOCCER: AC Milan and Benfica meet in the International Champions Cup in Foxborough, Massachusetts, USA.
SOCCER: Jiangsu Suning v Shenzhen in Chinese Super League.
SOCCER: Guangzhou Evergrande v Beijing Renhe in Chinese Super League.
SOCCER: Wuhan Zall v Shanghai SIPG in Chinese Super League.
FORMULA 1: Digitally cleared material on race day at the German Grand Prix.
MOTORSPORT: Highlights from the FIM Endurance World Championships, Suzuka 8 Hours, Japan.
MOTORSPORT: Highlights from the Blancpain GT Series 24 Hours of Spa in Belgium.
MOTORSPORT: Highlights of the MXGP of Czech Republic, Loket, Czech Republic.
TENNIS: Highlights from the ATP World Tour 500 Hamburg European Open in Hamburg, Germany.
TENNIS: Highlights from the ATP World Tour 250 Swiss Open in Gstaad, Switzerland.
TENNIS: Highlights from the WTA Palermo Open in Italy.
CRICKET: Highlights from the second ODI between Sri Lanka and Bangladesh in Colombo.
GOLF: Final round action from the LPGA Evian Championship in Evian, France.
GAMES: Highlights from the Pan American games, Lima, Peru.
SKATEBOARDING: Street League Skateboarding Los Angeles.
Regards,
SNTV London.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.