ETV Bharat / international

బైడెన్​ టీమ్​లో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లు! - భారతీయ అమెరికన్ల వార్తలు

ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు మరో 11 మందిని నామినేట్​ చేయాలని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. వీరిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు కూడా ఉన్నారు.

biden latest news
'మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు'
author img

By

Published : Jul 14, 2021, 7:06 AM IST

Updated : Jul 14, 2021, 7:30 AM IST

ప్రభుత్వ యంత్రాంగంలో కీలక బాధ్యతలు చేపట్టేందుకు మరో 11 మందిని నామినేట్​ చేయాలని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. వీరిలో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కూడా స్థానం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు.

భారతీయ అమెరికన్లు రాహుల్​ గుప్తా, అతుల్​ గవాండే నామినీల జాబితాలో ఉన్నారు. నేషనల్​ డ్రగ్​ కంట్రోల్​ పాలసీ డైరక్టర్​గా రాహుల్​ గుప్తా, బ్యూరో ఫర్​ గ్లోబల్​ హెల్త్​ అసిస్టెంట్​ అడ్మినిస్ట్రేటర్​గా అతుల్​ గవాండే నామినీలుగా ఉన్నారు.

ఇదీ చదవండి : కమల స్ఫూర్తితో భారతీయ అమెరికన్లపై పుస్తకం!

Last Updated : Jul 14, 2021, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.