ETV Bharat / international

ప్రపంచ యుద్ధం-2 నాటి విమానం కూలి ఏడుగురు మృతి

అమెరికాలో 2వ ప్రపంచ యుద్ధం నాటి సైనిక విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు.

కుప్పకూలిన విమానం
author img

By

Published : Oct 3, 2019, 12:13 PM IST

Updated : Oct 3, 2019, 1:51 PM IST

ప్రపంచ యుద్ధం-2 నాటి విమానం కూలి ఏడుగురు మృతి

అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం విండ్సర్​ లాక్స్​లో 2వ ప్రపంచ యుద్ధం నాటి బీ-17 సైనిక విమానం కుప్పకూలి ఏడుగురు మృతిచెందారు. ఉత్తర హార్ట్​ఫోర్డ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.

పదిమంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో టేక్​ ఆఫ్​ అయిన విమానం... ఐదు నిమిషాల్లోనే సాంకేతిక లోపంతో ల్యాండ్ కావాల్సి వచ్చింది. కిందకు దిగే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : కశ్మీర్​ సహా పలు అంశాలపై పాంపియో-జైశంకర్​ చర్చ

Aligarh (Uttar Pradesh), Oct 03 (ANI): Nine prisoners were released from the district jail in Aligarh on the occasion of 150th birth anniversary of Mahatma Gandhi. These nine prisoners had completed their jail term but could not get out as they failed to pay the cash fine imposed on them. "Radha Rani Vrindavan Trust has paid their fine. Their total fine was Rs 34,500. They were not involved in serious crimes," a police official told media. The prisoners were released after Uttar Pradesh Chief Minister Yogi Adityanath announced the release of 150 prisoners from prisons across the state, who have completed their sentence but cannot be released due to the non-payment of monetary penalty. As per the Chief Minister's order, inmates lodged in district jails of Ghaziabad, Rampur, Varanasi, Lucknow, Bijnor, Aligarh, Bahraich, Khiri, Kanpur, Gautam Budh Nagar, Sultanpur, Meerut, Agra, Muzaffarnagar, Mirzapur, Baghpat, Maharajganj, Hardoi, Moradabad, Bareilly, Raebareli, etc., were released.
Last Updated : Oct 3, 2019, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.