ETV Bharat / international

ట్రంప్​పై 'ఫోన్'​ దాడికి యత్నం.. కొద్దిలో మిస్​ - ఫోన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై ఓ వ్యక్తి సెల్​ఫోన్ విసిరేశాడు. ఇండియానాపొలిస్​లో జరిగిన జాతీయ రైఫిల్​ అసోసియేషన్​ సమావేశంలో ఈ ఘటన జరిగింది.

ట్రంప్
author img

By

Published : Apr 27, 2019, 10:38 AM IST

ట్రంప్​పై ఫోన్ దాడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై ఓ వ్యక్తి సెల్​ఫోన్​తో దాడికి ప్రయత్నించాడు. ఇండియానాపొలిస్​ జాతీయ రైఫిల్​ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడేందుకు పోడియం వద్దకు వస్తున్నారు ట్రంప్. ఇంతలో వేదిక కింద ఉన్న ఓ వ్యక్తి హఠాత్తుగా తన చరవాణిని డొనాల్డ్​పై విసిరాడు.

ఫోన్ ట్రంప్​కు తగలకుండా దూరంగా వేదికపై పడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని బయటకు పంపేశారు. ట్రంప్​ ఉపన్యాసం కొనసాగించారు. అధ్యక్షుడు మాట్లాడినంతసేపు వేదికపైనే ఉంది ఆ చరవాణి.

సెల్​ఫోన్ విసిరేసిన వ్యక్తి ట్రంప్ మద్దతుదారుడిగానే కనిపించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Anamika: Day plan... bjp giving more emphasis on intact of alliance in 2019 ,will do story

Hans: Day plan : Interview with secretary general of Communist party of India Sudhakar Reddy discussing about begusarai, Kerala and West Bengal

Rahul: Day plan:  1. At a time when Pakistan and China are set to enter in the next phase of the BRI initiative and how a faux pas from Dragon in its Map showing India's map  can be interpreted? Will talk to an expert on this. 2. Will cover: Kavita Vinod Khanna, wife of late actor and  4 time MP from Gurdaspur  Vinod Khanna, having been disappointed with the BJP’s decision of the MP candidate for Gurdaspur Lok Sabha constituency, will share her way forward.

Niyamika: Comp off

Tauseef: Comp Off

Manish: Day plan : Congress president Rahul Gandhi will be in amethi and raebareli tomorrow to rebuilt it's pole strategy. Will do story on reaction byte.

Gautam: Comp off

Shashank: Day Plan- Story on voting of 4th phase in Bihar ? Which party is looking strong ?
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.