ETV Bharat / international

సమాధులకు పూజలు.. ఆత్మలతో ముచ్చట్లు..!

సహజంగా మనం శ్మశానాలవైపు కన్నెత్తి కూడా చూడం. అటువైపు వెళ్లాలన్నా ఏదో తెలియని భయం. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఇక దేవునిపై భారం వేయాల్సిందే. కానీ.. హైతీ దేశస్థులు ఏడాదిలో రెండు రోజులు శ్మశానాలకు తరలివెళ్తారు. సమాధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. వాటి ముందు మైమరచిపోయి నృత్యాలు చేస్తారు. ఎందుకు?

సమాధులకు పూజలు.. ఆత్మలతో ముచ్చట్లు..!
author img

By

Published : Nov 2, 2019, 11:42 AM IST

Updated : Nov 2, 2019, 7:37 PM IST

సమాధులకు పూజలు.. ఆత్మలతో ముచ్చట్లు..!

లక్షలాది మంది ప్రజలతో కరీబియన్​ దేశం హైతీలోని శ్మశానాలు కిక్కిరిశాయి. 'ఫెస్టివల్​ ఆఫ్​ డెడ్' ఉత్సవాల్లో ఆ దేశ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఆ వేడుకలు సాధారణంగా ప్రతి ఏటా నవంబర్​ మొదటి వారంలో జరుగుతాయి. మంచి భవిష్యత్తు, ఉద్యోగం, ఆరోగ్యం కోసం సమాధులను ప్రార్థిస్తారు హైతీవాసులు.

అనేక మంది.. సమాధులపై మద్యం పోసి కొవ్వొత్తులు వెలిగించి సమాధులకు ప్రత్యేక పూజలు చేశారు. దీనిని 'ఊడూ' సంప్రదాయమంటారు. కొందరు భక్తితో మైమరిచిపోయి నృత్యాలు చేశారు. మరికొందరు సమాధుల ముందు నిశ్శబ్దంగా నిల్చొని.. తమకు సహాయం చేయాలని ఆత్మలను వేడుకున్నారు.

క్రైస్తవ సిద్ధాంతాలు, బానిసలతో కూడిన ఆఫ్రికన్​ మతాల కలయిక ఈ ఊడూ. ఈ సంప్రదాయాన్ని హైతీలోని దాదాపు 90 లక్షలమంది పాటిస్తారు. ఇది క్షుద్ర పూజలకు సమానమని.. అనేక మంది ఊడూను కొన్నేళ్ల పాటు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఊడూకు పెరుగుతున్న ఆదరణ వల్ల 2003లో అక్కడి ప్రభుత్వం ఈ సంప్రదాయం ఒక మతంతో సమానం అని ప్రకటించింది. క్రైస్తవ మత స్వీకరణ(బాప్తిజం), వివాహాలు చేయించడానికి అక్కడి పూజారులకు అనుమతినిచ్చింది.

ఇదీ చూడండి:- సిగరెట్లు ఎక్కువగా కాలుస్తున్నారా? ఇది మీకోసమే..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Los Angeles - 1 November 2019
1. Climate change activist GretaThunberg arriving on stage and thanking crowd
2. Greta Thunberg speaking at youth climate strike
3. SOUNDBITE (English) Greta Thunberg, Swedish teen climate activist:
"People are already suffering and dying from the climate and ecological emergency. And it will continue to get worse. Doesn't this mean anything to the decision makers?"
4. Crowd clapping
5. SOUNDBITE (English) Greta Thunberg, Swedish teen climate activist:
"But when young people have had enough, we say, 'no more.' And if our parents won't speak up for us, then we will. We have drawn the line and will make sure that the people in power don't get away with continuing like now."
6. Crowd waiting for speakers, holding signs
7. SOUNDBITE (English) Greta Thunberg, Swedish teen climate activist:
"The older generations are failing us. They're failing future generations. But future generations do not have a voice. And the biosphere doesn't have a voice. So we will be the voice that speaks up for them."
8. Greta thanking crowd, walking away from podium
9. Greta and L.A youth climate strike activists on stage
10. Greta and activists on stage
11. Rally attendee holding Greta "Vegan for Climate" sign
12. Crowd walking during strike, flag waving
13. Strikers marching
14. Teens holding signs
STORYLINE:
Greta Thunberg, Sweden's 16-year-old climate-change activist, joined fellow teenagers from throughout California Friday in telling a cheering crowd of hundreds at a Los Angeles rally that they can and will fight to save their planet from global warming.
Thunberg, who has been traveling across the United States since delivering a passionate speech in New York in September that demanded world leaders do more to combat global warming, spoke at a rally organized by Youth Climate Strike Los Angeles.
The group of young people used Friday's rally at California's oil-extraction industry to call for a phaseout of wells and other means of withdrawing petroleum from California's earth.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 2, 2019, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.