ETV Bharat / international

'ఆపరేషన్​ బాగ్దాదీ' వీర శునకాన్ని చూశారా? - bhaghdadi dead

కరడుగట్టిన ఉగ్రవాది అబు బకర్‌ అల్‌ బాగ్దాదీని చివరి క్షణాల వరకు తరిమి తరిమి వెంటాడిన శునకం ఫొటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ట్విట్టర్​లో విడుదల చేశారు. ఉగ్రవాదిని అంతమొందిం​చటంలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ఆ కుక్క పేరు మాత్రం వెల్లడించలేమని తెలిపారు.

ఆపరేషన్​ బాగ్దాదీ' వీర శునకాన్ని చూశారా?
author img

By

Published : Oct 29, 2019, 1:20 PM IST

కరడుగట్టిన ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ అధిపతి అబు బకర్‌ అల్‌ బాగ్దాదీని తన చివరి గడియల్లో అమెరికా సైన్యానికి చెందిన శునకాలు తరిమి తరిమి వెంటాడాయి. అయితే ఈ వేటలో ఓ జాగిలం స్వల్ప గాయాలపాలైంది. కానీ, తనకిచ్చిన కర్తవ్యాన్ని మాత్రం పూర్తి చేసింది. ఓ కరడుగట్టిన ఉన్మాది.. ఇక తనకు ఈ లోకంలో నూకలు లేవని భావించి ఆత్మాహుతి చేసుకునే వరకూ వెంటాడింది. చికిత్స తర్వాత కోలుకుని... విధుల్లో చేరింది.

ప్రపంచాన్నే వణికించిన ఉగ్రనేతను పరుగులు పెట్టించిన శునకం ఫొటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. అయితే... ఆ జాగిలం పేరు చెప్పడం మాత్రం కుదరదని స్పష్టంచేశారు.

మాలినోయిస్​ జాతి...

అమెరికా దళాలు విధుల్లో తమకు సహాయంగా బెల్జియం మాలినోయిస్‌ జాతికి చెందిన జాగిలాల్ని ఉపయోగిస్తుంటాయి. 2011లో ఇదే తరహాలో ఒసామా బిన్‌ లాడెన్‌ని హతమార్చిన ఆపరేషన్‌లో అమెరికా బలగాలు "కైరో" పేరు గల బెల్జియం మాలినోయిస్‌ జాతికి చెందిన శునకాన్ని ఉపయోగించారు.

డీఎన్​ఎ పరీక్షల ద్వారా నిర్ధారణ...

సొరంగంలో ఆత్మాహుతి దాడి చేసుకున్న బాగ్దాదీ మృతదేహానికి అమెరికా సైనిక అధికారులు డీఎన్​ఏ పరీక్షలు చేయించారు. బాగ్దాదీ హతంపై గతంలో అనేకసార్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అతడి మరణాన్ని ధ్రువీకరించేందుకు ఈ పని చేశారు.

బాగ్దాదీ మృతదేహానికి నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు అమెరికా సంయుక్త సైన్యాధిపతి జనరల్ మార్కె మిల్లే తెలిపారు. బాగ్దాదీ స్థావరంలో పట్టుబడ్డ ఇద్దరిని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.

లాడెన్​ మృతదేహాన్ని అమెరికా సైన్యం సముద్రంలో జారవిడిచింది. ఇప్పుడు బాగ్దాదీ శవాన్ని ఏం చేశారన్నది చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి:పాక్​ను సుతిమెత్తగా హెచ్చరించిన ఐసీఏఓ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Shanghai Municipality, east China - Nov 3, 2018 (CGTN - No access Chinese mainland)
1. National Exhibition and Convention Center, venue of China International Import Expo (CIIE),
2. Exterior of venue
3. Various of CIIE poster, sign
Hanoi, Vietnam - Oct 28, 2019 (CCTV - No access Chinese mainland)
4. Various of Thai Huong, CEO of TH Milk dairy company working
5. Huong talking with reporter
6. SOUNDBITE (Vietnamese) Thai Huong, CEO of TH Milk:
"I hope to expand our market in China through the import expo held in Shanghai. Although China is the largest market for us, we recognize the expo not only as a China-Vietnam trade cooperation platform but also as a world-class event enabling us to expand into European and U.S. markets, which has been part of our plans."
FILE: Hanoi, Vietnam - 2019 (CCTV - No access Chinese mainland)
7. Various of machinery on TH Milk production line
8. Huong, staff members touring factory
9. Various of staff member using factory computer system
10. Various of milk boxes on production line
FILE: Shanghai Municipality, east China - Nov 2018 (CGTN - No access Chinese mainland)
11. Picture of Vietnam's Prime Minister Nguyen Xuan Phuc with Huong
Pingluo County, Shizuishan City, Ningxia Hui Autonomous Region, northwest China - Recent (CCTV - No access Chinese mainland)
12. Consumers choosing imported goods at supermarket
Hanoi, Vietnam - Oct 28, 2019 (CCTV - No access Chinese mainland)
13. SOUNDBITE (Vietnamese) Thai Huong, CEO of TH Milk:
"The two countries have always enjoyed a traditional friendship in terms of people-to-people exchanges. I managed to adopt such friendships to my work and have made concrete efforts to carry it forward."
14. Huong talking reporter
Leading Vietnamese dairy producer TH Milk is looking to continue its rapid expansion and tap into wider markets through its participation in the upcoming 2019 China International Import Expo, according to the company's CEO.
The TH Milk company has risen in recent years to enjoy a notable global presence since productions began on a single farm in 2006 and now boasts the biggest high-tech dairy farm in all of Asia.
The group's CEO Thai Huong, who in 2014 was listed by Forbes Magazine as one of the most influential businesswomen in Asia, has overseen much of the company's startling success.
In 2017 it formed a branch to promote its products in south China's Guangzhou City and earlier this month became the first Vietnamese enterprise granted transaction codes to export milk products to China, timely tapping into the opportunities brought by the CIIE and the upgraded protocols of the China-ASEAN Free Trade Area (CAFTA).
Huong said this year's Shanghai import expo, which will be staged from Nov. 5 to 10, has created a great amount of business opportunities for enterprises from across the globe and functions as an enormous global trading platform.
"Although China is the largest market for us, we recognize the expo not only as a China-Vietnam trade cooperation platform but also as a world-class event enabling us to expand into European and U.S. markets, which has been part of our plans," she said.
Huong also recalled her fond memories of last year's CIIE when Chinese President Xi Jinping paid a visit to her company's booth along with Vietnamese Prime Minister Nguyen Xuan Phuc. She says that the long-lasting friendship between the Chinese and Vietnamese people has inspired her to further promote trade cooperation between the two neighboring nations.
"The two countries have always enjoyed a traditional friendship in terms of people-to-people exchanges. I managed to adopt such friendships to my work and have made concrete efforts to carry it forward," she said.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.