ETV Bharat / international

మోదీ-ట్రంప్​ మైత్రి.. ఇమ్రాన్​ యుద్ధ హెచ్చరికలు - కశ్మీర్​ అంశంపై భారత్​కు యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​.

కశ్మీర్​ అంశంపై భారత్​కు యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​. మోదీ-ట్రంప్​ సాన్నిహిత్యాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్న తరుణంలో పాక్​ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాశమైంది.

మోదీ-ట్రంప్​ మైత్రి.. ఇమ్రాన్​ యుద్ధ హెచ్చరికలు
author img

By

Published : Sep 26, 2019, 5:21 AM IST

Updated : Oct 2, 2019, 1:17 AM IST

మోదీ-ట్రంప్​ మైత్రి.. ఇమ్రాన్​ యుద్ధ హెచ్చరికలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్..​ తమ మధ్య ఉన్న స్నేహాన్ని ప్రపంచదేశాలకు చాటిచెబుతున్న తరుణంలో పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ కుట్రపూరిత వైఖరిని మరోసారి బహిర్గతం చేశారు. తాజాగా కశ్మీర్​లో ఆంక్షలు కొనసాగితే యుద్ధం తప్పదని భారత్​ను హెచ్చరించారు.

"50 రోజుల నుంచి 9 లక్షల సైనికుల వల్ల కశ్మీర్ ప్రజలు అణచివేతకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో బహిరంగంగా జైలు వంటి పరిస్థితిలో 80 లక్షల మంది ఉండటం ఎన్నడూ జరగలేదు. కర్ఫ్యూను ఎత్తేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్నది ఆందోళనకర అంశం. ఏదో ఒక సమయంలో రెండు అణ్వాయుధ దేశాలు ఎదురుపడక తప్పదు. యుద్ధం వచ్చే ప్రమాదముంది."
--- ఇమ్రాన్​ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాని

ఆగస్టులో కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచి భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

భారత్​-పాక్​ ప్రధానులు తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని చెబుతూనే.. మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు ట్రంప్​. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. ముడురోజుల వ్యవధిలో ట్రంప్​ను రెండుసార్లు కలిశారు. హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొని ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేసిన ట్రంప్​.. అనంతరం మోదీని భారత జాతిపితగా అభివర్ణించారు.

ఇదీ చూడండి:- అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో మోదీ భేటీ

AP Video Delivery Log - 1900 GMT News
Wednesday, 25 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1857: UK Parliament Johnson 2 News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4231771
Johnson: Parliament must face 'day of reckoning'
AP-APTN-1852: UK Parliament Corbyn 2 News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4231781
Corbyn wants election after 'no deal' off table
AP-APTN-1839: UK Parliament Corbyn News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4231780
UK opposition leader rejects PM's election call
AP-APTN-1837: UK Parliament Johnson News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4231767
Johnson: Idea of 2nd referendum 'a fantasy'
AP-APTN-1831: UNGA Colombia AP Clients Only 4231779
UN: Duque charges Venezuela destabilizing region
AP-APTN-1816: Chile Drought AP Clients Only 4231774
Chile’s drought devastates ranchers, farmers
AP-APTN-1814: US IL Impeachment Analysis AP Clients Only 4231773
Professor: Impeachment stakes high in 2020 vote
AP-APTN-1813: US Trump Ukraine Debrief AP Clients Only 4231772
Memo: Trump prodded Ukraine leader on Biden claims
AP-APTN-1809: UK PM Arrival 2 AP Clients Only 4231770
Protesters greet Johnson's arrival at parliament
AP-APTN-1806: US MI China Prisoner Release Part Must Credit @ITSMATTLISTON; Part Must credit WXYZ; No access Detroit market; No access by US Broadcast Networks; No re-sale, re-use or archive 4231768
Ex-football player back in US from Chinese prison
AP-APTN-1726: US Schiff Ukraine AP Clients Only 4231764
Schiff: Call a 'shake down' of a foreign leader
AP-APTN-1712: UN Trump Japan AP Clients Only 4231762
Trump and Abe announce bilateral trade agreement
AP-APTN-1701: US NY Trump Venezuela AP Clients Only 4231759
Trump pledges continued aid for Venezuela
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 1:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.