ETV Bharat / international

క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేతగా కానెల్​

author img

By

Published : Apr 20, 2021, 8:34 AM IST

Updated : Apr 20, 2021, 9:29 AM IST

క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేతగా మిగ్యూల్​ డయాజ్​ కానెల్​ ఎన్నికయ్యారు. పార్టీ ప్రస్తుత ఫస్ట్​ సెక్రటరీ రౌల్​ క్యాస్ట్రో నిర్వర్తిస్తున్న బాధ్యతల్ని ఇకపై కానెల్​ చేపడతారు.

Miguel Diaz Connell
మిగ్యూల్​ డయాజ్​ కానెల్​

క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేతగా మిగ్యూల్​ డయాజ్​ కానెల్​ ఎన్నికయ్యారు. ఈ నియామకానికి పార్టీ కాంగ్రెస్​ సోమవారం ఆమోదముద్ర వేసింది. పార్టీ ప్రస్తుత ఫస్ట్​ సెక్రటరీ రౌల్​ క్యాస్ట్రో నిర్వర్తిస్తున్న బాధ్యతల్ని ఇకపై కానెల్​ చేపడతారు.

క్యాస్ట్రోల కుటుంబంతో సంబంధంలేని వ్యక్తి మొదటిసారి ఈ బాధ్యతలు చేపడుతున్నారు. అయితే ఇతను క్యాస్ట్రోలకు అత్యంత సన్నిహితుడన్న పేరుంది. డయాజ్​ కానెల్​ 2018లోనే క్యూబా అధ్యక్షుడయ్యారు. క్యాస్ట్రోలు నిర్వహించిన గెరిల్లా పోరాటాల్లో ఎన్నడూ పాల్గొనకపోయినా.. దేశంలో ఒక సాధారణ సైనికుడిగా మాత్రం పనిచేశారు.

ఇదీ చదవండి: అత్యవసరమైతేనే భారత్​కు వెళ్లండి: అమెరికా

ఇదీ చదవండి: భారత్​ను 'రెడ్​ లిస్ట్​'లో చేర్చిన బ్రిటన్​

Last Updated : Apr 20, 2021, 9:29 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.