ETV Bharat / international

నడిరోడ్డుపై పట్టపగలు గన్​ఫైట్​... 14 మంది మృతి

మెక్సికో విల్లా యూనియన్​ పట్టణంలో ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా దుండగులు దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, దుండగుల మధ్య సుమారు గంటపాటు భీకర పోరు జరిగింది. తుపాకీల మోతతో నగరం దద్ధరిల్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు రక్షణ సిబ్బంది సహా.. మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆచూకీ గల్లంతైంది.

gunbattle
నడిరోడ్డుపై పట్టపగలు గన్​ఫైట్
author img

By

Published : Dec 1, 2019, 1:59 PM IST

తుపాకీల మోతతో మెక్సికో కోహూయిలా రాష్ట్రంలోని విల్లా యూనియన్​ పట్టణం దద్దరిల్లింది. ట్రక్కుల్లో వచ్చిన దుండగులు.. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. వారిని నిలువరించే క్రమంలో భద్రతా సిబ్బంది, దుండగుల మధ్య సుమారు గంటపాటు భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు భద్రతా సిబ్బంది. స్థానిక పురపాలక సంస్థలో పనిచేసే కొంత మంది కార్మికుల ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

దాడి చేసింది ఈశాన్య ప్రాంతానికి చెందిన మాదకద్రవ్యాల ముఠా అని అనుమానిస్తున్నారు పోలీసులు.

నడిరోడ్డుపై పట్టపగలు గన్​ఫైట్​

మెక్సికో అధ్యక్షుడిగా ఆండ్రెస్​ మాన్యువల్​ లోపేజ్​ ఒబ్రాడోర్​ బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లో దేశంలో హత్యల రేటు సుమారు 2 శాతం పెరిగింది. 2019లో ఇప్పటి వరకు మొత్తం 29,414 మంది హత్యకు గురైనట్లు అధికారులు తెలిపారు. అది 2018లో.. 28,869గా ఉంది.

కొద్ది రోజుల క్రితం అమెరికాకు చెందిన ముగ్గురు మహిళలు, ఆరుగురు చిన్నారులను మాదకద్రవ్యాల ముఠా హత్య చేసిన ఉదంతం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఇదీ చూడండి: నడిరోడ్డుపై 'భూతాల' పరుగులు- జనం నవ్వులు

తుపాకీల మోతతో మెక్సికో కోహూయిలా రాష్ట్రంలోని విల్లా యూనియన్​ పట్టణం దద్దరిల్లింది. ట్రక్కుల్లో వచ్చిన దుండగులు.. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. వారిని నిలువరించే క్రమంలో భద్రతా సిబ్బంది, దుండగుల మధ్య సుమారు గంటపాటు భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు భద్రతా సిబ్బంది. స్థానిక పురపాలక సంస్థలో పనిచేసే కొంత మంది కార్మికుల ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

దాడి చేసింది ఈశాన్య ప్రాంతానికి చెందిన మాదకద్రవ్యాల ముఠా అని అనుమానిస్తున్నారు పోలీసులు.

నడిరోడ్డుపై పట్టపగలు గన్​ఫైట్​

మెక్సికో అధ్యక్షుడిగా ఆండ్రెస్​ మాన్యువల్​ లోపేజ్​ ఒబ్రాడోర్​ బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లో దేశంలో హత్యల రేటు సుమారు 2 శాతం పెరిగింది. 2019లో ఇప్పటి వరకు మొత్తం 29,414 మంది హత్యకు గురైనట్లు అధికారులు తెలిపారు. అది 2018లో.. 28,869గా ఉంది.

కొద్ది రోజుల క్రితం అమెరికాకు చెందిన ముగ్గురు మహిళలు, ఆరుగురు చిన్నారులను మాదకద్రవ్యాల ముఠా హత్య చేసిన ఉదంతం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఇదీ చూడండి: నడిరోడ్డుపై 'భూతాల' పరుగులు- జనం నవ్వులు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
ASSOCIATED PRES
Rome, 22 October 2019
1. Medium shot John Travolta posing for photos
2. Wide of photo call
3. Medium shot John Travolta with "The Fanatic" producer Oscar Generale, and Antonio Monda, artistic director of Rome Film Festival
4. Medium shot John Travolta and Oscar Generale taking a selfie
5. Close up of John Travolta posing for photos
6. Medium shot John Travolta leaving photo call
7. Wide of press conference room
8. SOUNDBITE (English) John Travolta, actor - on criticism of the movie "The Fanatic" in the US:
"The good news is that 'The Fanatic' has some of the best response I've ever had in my career as far as my performance in the United States, but it is a little movie, it has no money behind it, so you have to put relativities in there. It's an art film and art films sometimes they do... They go to video or they go to limited release. So you don't measure it the same way. You measure it differently and you do it because it's coming from your heart."
9. Wide shot press conference
10. SOUNDBITE (English) John Travolta, actor:
"It was a completely unique character. He's somewhat on the spectrum and that was interesting to play. He had this love in his heart, his passion, that he did not know what to do with. And I never played that before, ever. And I thought it would be fascinating to be able to to have uncontrolled love in your heart. Like, what do you, that's an interesting character.  And I felt that everyone could identify with it a little bit. It might scare them because we all have a little bit of the fanatic in us."
11. Extreme wide press conference
12. SOUNDBITE (English) John Travolta, actor:
"I love this movie. So I'm very proud that I had the opportunity to be able to do such a unique, unique character."
13. Wide shot press conference
14. SOUNDBITE (English) John Travolta, actor:
"This role is number one - my favorite character I've ever played, meaning as far as an actor, because it reflects some of my hidden passions as a fan. Meaning I understand being a fanatic."
15. Wide shot press conference
16. SOUNDBITE (English) John Travolta, actor:
"I think the three films that are most memorable or span time the best would be 'Pulp Fiction,' 'Saturday Night Fever' and 'Grease.' Timeless. And I'm very proud of all of those."
17. Various of John Travolta surrounded by fans
18. Wide shot John Travolta leaving presser
QUIVER DISTRIBUTION
19 . Trailer clip - "The Fanatic"
STORYLINE:
JOHN TRAVOLTA DISCUSSES NEW PSYCHOLOGICAL THRILLER 'THE FANATIC' AT ROME FILM FESTIVAL
Hollywood star John Travolta was in Rome Tuesday (22 OCTOBER 2019) to present his new psychological thriller, "The Fanatic."
In the film, directed by Limp Bizkit frontman Fred Durst, Travolta plays Moose, a man obsessed with his favorite actor, Hunter Dunbar.
Moose eventually becomes Dunbar's stalker and the movie takes a dark turn.
"It was a completely unique character," said Travolta at a press conference. "He's somewhat on the spectrum and that was interesting to play. He had this love in his heart, his passion, that he did not know what to do with. And I never played that before, ever."
Travolta became an international star with 1977's "Saturday Night Fever," in which he played Tony Manero, a young ambitious dancer.
Following a tumultuous career, his star credentials were revitalized when he was tapped by Quentin Tarantino to play Vincent Vega in "Pulp Fiction" (1994).
"I think the three films that are most memorable or span time the best would be 'Pulp Fiction,' 'Saturday Night Fever' and 'Grease,'" said Travolta. "I'm very proud of all of those."
  
There are 33 films and documentaries from 25 countries in the official selection of the Rome Film Festival, which runs until 27 October.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.