అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం(earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
నెవడా సరిహద్దు వద్ద ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 5.9 తీవ్రత భూకంపం తర్వాత 4.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.
ఇదీ చూడండి: చైనాలో వరుస భూకంపాలు- ముగ్గురు మృతి