ETV Bharat / international

ఫేస్​బుక్​ను విభజించాల్సిందే: కమలా హారిస్​ - ఫేస్​బుక్​

ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​,​ మెసెంజర్​తో ఫేస్​బుక్.. ప్రపంచాన్ని ఏలుతోంది. కానీ ఈ సామాజిక మాధ్యమ దిగ్గజం నియంత్రించలేని స్థాయికి చేరుకుందని... వెంటనే విభజించాలన్న అభిప్రాయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫేస్​బుక్​ సహ వ్యవస్థాపకుడు క్రిస్​ హ్యూస్​ గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తాజాగా 2020 అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి కమలా హారిస్​ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

ఫేస్​బుక్​ను విభజించాల్సిందే: కమలా హారిస్​
author img

By

Published : May 14, 2019, 5:02 AM IST

Updated : May 14, 2019, 7:40 AM IST

ఫేస్​బుక్​పై కమలా హారిస్​

సామాజిక మాధ్యమాల రారాజుగా పేరొందిన ఫేస్​బుక్​ సంస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాలిఫోర్నియా సెనేటర్​, భారత సంతతి కమలా హారిస్​. ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​, మెసెంజర్​లతో ప్రపంచాన్ని శాసిస్తున్న ఫేస్​బుక్​ను విభజించాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఫేస్​బుక్... నియంత్రించలేని స్థితికి చేరిందని అభిప్రాయపడ్డారు. వినియోగదారుల సమాచారాన్ని ఫేస్​బుక్​ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

" ఈ విషయాన్ని మనం ఎంతో క్షుణ్ణంగా పరిశీలించాలి. సామాజిక మాధ్యమాలు మనకు ఎంతో ప్రయోజనకరం. ఫేస్​బుక్​ వినియోగించేవారి సంఖ్య ఎక్కువే. సమాజంతో భాగస్వాములుగా ఉంటూ, ఏ వృత్తిలోనైనా ఫేస్​బుక్​ను వినియోగించకుండా కార్యకలాపాలు సాగించే వారి సంఖ్య తక్కువ. ఏ స్థాయి వ్యాపారంలో అయినా ఫేస్​బుక్​ను వినియోగించకుండా ఉండటం చాలా కష్టం. ఇది నియంత్రించలేని ప్రయోజనంగా మారింది. నాకు సంబంధించినంత వరకు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి."
- కమలా హారిస్​, కాలిఫోర్నియా సెనేటర్​

అమెరికా దిగ్గజ సంస్థల కార్యాలయాలు కొలువుదీరిన కాలిఫోర్నియా నుంచే సెనేటర్​గా గెలుపొందారు కమలా హారిస్​. డెమొక్రటిక్​ పార్టీ తరఫున 2020 అధ్యక్ష రేసులో ఉన్నారు.

డెమొక్రటిక్​ పార్టీ తరఫున 2020 అధ్యక్ష రేసులో ఉన్న మరో అభ్యర్థి సెనేటర్​ ఎలిజబెత్​ వారెన్​ కూడా ఫేస్​బుక్​ను విభజించాలని భావించారు.

ఫేస్​బుక్​ను విడగొట్టాలని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు క్రిస్​ హ్యూస్ గతంలో అభిప్రాయపడ్డారు.

కేంబ్రిడ్జ్​ అనలిటికా విషయంలో వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసినందుకు 3-5 బిలియన్​ డాలర్లను యూఎస్​ ఫెడరల్​ ట్రేడ్​ కమిషన్​(ఎఫ్​టీసీ)కు చెల్లించేందుకు సిద్ధమవుతోంది ఫేస్​బుక్​.

ఇదీ చూడండి: నెటిజన్లను ఆకట్టుకున్న 'చిన్నారి పాదాలు'

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 13 May 2019
1. Medium of Mandy Moore, left, and Milo Ventimiglia, right, posing
2. SOUNDBITE (English) Milo Ventimiglia, Actor:
"The younger actor in me is like, 'Wow, job security.' The more seasoned actor in me is like, 'Oh, this is great. We get to engage with the audience.' The personal victory is I get to hang out with this character a little bit longer and these people for a little bit longer, so that's the exciting thing of knowing we're doing three more seasons. Everyone wins."
3. SOUNDBITE (English) Sterling K. Brown, Actor:
"It doesn't happen that often in this business, and so to know for the next three years you get to make a living, you get to be artistically satisfied. You get to be surrounded by a group of people that you absolutely love and I get to do at home (in LA), I got the best job in the world."
4. SOUNDBITE (English) Chrissy Metz, Actress:
"To be doing something that you love with people you love that really changes people's hearts and their minds, it's like, 'What?' You know, it's incredible."
5. Medium of Chrissy Metz posing
6. Various of Justin Hartley posing
STORYLINE:
CAST OF NBC'S 'THIS IS US' REACT TO THREE SEASON RENEWAL
NBC has cemented "This is Us"' value to the network by renewing it for what it called an "unprecedented" three more years.
The cast celebrated the news Monday (13 MAY 2019) in New York at the network's upfront, where they promote their upcoming 2019-2020 TV lineup to advertisers .
Actress Chrissy Metz said before the presentation: "To be doing something that you love with people you love that really changes people's hearts and their minds, it's like, 'What?' You know, it's incredible."
Co-star Milo Ventimiglia agreed: "The personal victory is I get to hang out with this character a little bit longer and these people for a little bit longer, so that's the exciting thing of knowing we're doing three more seasons. Everyone wins."
Added Sterling K. Brown: "To know for the next three years you get to make a living, you get to be artistically satisfied. You get to be surrounded by a group of people that you absolutely love and I get to do at home (in LA), I got the best job in the world."
"This is Us," also starring Mandy Moore, follows the ups and downs of a family, toggling back and forth in time between moments big and small for its characters.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 14, 2019, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.