ETV Bharat / international

న్యూయార్క్​లో కరెంట్​ కట్- నెటిజన్ల ఫైర్​

అమెరికాలోని న్యూయార్క్ నగర వాసులు విద్యుత్​ అంతరాయం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాన్​హట్టన్​ ప్రాంతంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోగా సబ్​వే స్టేషన్లు చీకటిమయం అయ్యాయి.

న్యూయార్క్​లో విద్యుత్ అంతరాయం
author img

By

Published : Jul 14, 2019, 9:45 AM IST

Updated : Jul 14, 2019, 4:11 PM IST

న్యూయార్క్​లో కరెంట్​ కట్- నెటిజన్ల ఫైర్​

అమెరికా న్యూయార్క్​ నగరం విద్యుత్​ స్తంభించిపోయి అంధకారమయమైంది. మాన్​హట్టన్​ ప్రాంతంలో విద్యుత్ కోత కారణంగా 42వేల మంది ఇబ్బందిపడ్డారు. సబ్​వే స్టేషన్లు చీకటిలో మగ్గిపోయాయి. ఎలివేటర్లలో చిక్కుకున్న పలువురిని రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. కోతకు కారణాలను ప్రభుత్వం ప్రకటించలేదు.

కరెంట్​ కట్​పై నగర పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంధకారంగా ఉన్న సబ్​వే స్టేషన్ల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి నిరసన వ్యక్తం చేశారు.

విద్యుత్ నియంత్రణ సంస్థ కాన్ ఎడిసన్ యుటిలిటి త్వరలో సరఫరాను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. అంతరాయ సమయాల్లో... ప్రయాణాలకు సబ్​వే స్టేషన్లను ఎంచుకోవద్దని పౌరులకు సూచించింది.

New Delhi, July 13 (ANI): Indian Foreign Secretary Vijay Gokhale attended French National Day program organised at Embassy of France in the national capital on Friday. While addressing at the French National Day celebrations Vijay Gokhale said, "It's an honour for me to represent my country on the French National Day celebrations. France has stood with us in every situation shoulder to shoulder. We are increasingly engaging in new areas, including in Indian ocean region and on climate change." "We (India-France) have stood shoulder to shoulder in working together for adoption of Comprehensive Convention on International Terrorism and France has been foremost in our efforts to list terrorists in the United Nations Sanctions Committee," he added. Celebrated on July 14, Bastille Day is the French national day and the most important bank holiday in France. It commemorates the storming of the Bastille in 1789, which is traditionally considered as the symbol of the French Revolution.
Last Updated : Jul 14, 2019, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.